Govt Jobs 108లో అంబులెన్స్ వాహనాలలో ఉద్యోగావకాశాలు దరఖాస్తు చేసుకోండి 108 Ambulance Medical Technician & Driver Job Recruitment 2023 In Telugu
ముఖ్యాంశాలు:-
📌అంబులెన్స్ వాహనాలలో 108 అంబులెన్స్ సంస్థలో మెడికల్ టెక్నీషియన్, డ్రైవర్ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
📌ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
📌23 to 35 Yrs లోపు అప్లై చేయచ్చు.
📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 30,000/-
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
జిల్లాలోని 108 అంబులెన్స్ వాహనాలలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిరిసిల్ల జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సలీం, జిల్లా కోఆర్డినేటర్ ఇమ్రాన్ సయ్యద్ ఆదివారం ప్రకటనలో తెలి పారు. మెడికల్ టెక్నీషియన్, డ్రైవర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని పేర్కొన్నారు. ఖాళీల వివరాలు ఇక్కడ ఉన్నాయి. కింద అవసరమైన అర్హత మరియు నెలవారీ వేతనం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
Aurobindo 108 Ambulance Medical Technician & Driver Jobs Notification 2023 Eligibility Education Qualification And Age Details
అవసరమైన వయో పరిమితి: 01/01/2023 నాటికి
కనీస వయస్సు: 23 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ.₹15,000/- నుంచి రూ ₹35,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత : మెడికల్ టెక్నీ షియను బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, బీ ఫార్మ సీ, డీ ఫార్మసీ చదివిన వారు అర్హులని పేర్కొ న్నారు. డ్రైవర్ పోస్టుకు లైట్మెటార్వెహికల్ బ్యాడ్జి కలిగి, 23 నుంచి 35 ఏళ్లలోపు ఉండా లని తెలిపారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Ambulance Medical Technician & Driver Jobs Recruitment 2023 Jobs Notification selection process
ఎంపిక విధానం:
అర్హులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈ నెల 14న సిరిసిల్లలోని సినారె కళామం దిరంలో హాజరుకావాలని కోరారు. వివరాలకు 9014151667లో సంప్రదించాలని కోరారు.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Ambulance Medical Technician & Driver Notification Pdf Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🎊🎊Latest Important Notification Pdf Links🎊🎊
🛑Bank of India professional Officer job notification click here
🛑Nuclear power corporation of Limited job notification click here
🛑Join Indian Coast Guard notification click here
🛑Army ordnance crops trademan mate and Fireman job notification click here
🛑Indian Army college military engineer Group C notification click here
🛑 Rail Coach Factory trade apprentice notification click here
🛑Union Public Service Commission notification Click Here
🛑Gramin Dak Sevak GDS Notification Click Here
🛑CISF Notification Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.