Govt Jobs కేవలం 10th +2 అర్హతతో శాశ్వత పర్మనెంట్ ఉద్యోగాలు Secretariat Assistant NITTTRC Job Recruitment 2023 Notification in Telugu

Govt Jobs కేవలం 10th +2 అర్హతతో శాశ్వత పర్మనెంట్ ఉద్యోగాలు Secretariat Assistant NITTTRC Job Recruitment 2023 Notification in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ మరియు రీసెర్చ్ లో కొత్త ఉద్యోగాలు భర్తీ.

📌Age 18 to 35 Yrs మధ్య వయసు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు.

📌తక్కువ టైం లో జాబ్ లో ఉంటారు, ₹35,000/- జీతాము మీ చేతికి వస్తుంది.

📌దరఖాస్తు చివరి తేదీ  20 ఫిబ్రవరి 2023. 

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ మరియు రీసెర్చ్ తారామణి, చెన్నై – 600113. అభ్యర్థులకు సమాచారం. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (క్లర్క్), సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సాంకేతిక నిపుణుడు, సీనియర్ టెక్నీషియన్, సాంకేతిక సహాయకుడు, లైబ్రేరియన్, హిందీ అనువాదకుడు మరియు ఇతర పోస్టులు ఖాళీల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

🎊🎊ముఖ్యమైన ఉద్యోగ సమాచారం 🎊🎊

🛑Junior Assistant Jobs జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ IITRPR Junior Assistant/ Staff Nurse Job Recruitment 2023 Notifications in Telugu

🛑Post Office GDS Jobs పరీక్షలు లేకుండా సొంత గ్రామంలో తపాలా శాఖ జాబ్స్ India Postal GDS Recruitment 2023 Notification Vacancies In Telugu

🛑Agriculture Jobs పరీక్షలు లేకుండా సొంత గ్రామంలో వ్యవసాయ శాఖలో ఉద్యోగుల నోటిఫికేషన్ KVK Agricultural Research Station Job Recruitment 2023 In Telugu

🛑Govt Jobs రెవెన్యూ, వ్యవసాయం & గిరిజన సంక్షేమ శాఖ లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ TSPSC Group 3 Junior Assistant Recruitment Notification 2023 for 1365 Posts in Telugu

🛑AP Govt Jobs జిల్లా పౌర సరఫరాల శాఖ లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్  APSCSCL Accountant Gr III Job Recruitment 2023 In Telugu 

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

Latest NITTTRC Secretariat Assistant Job Recruitment 2023 Notification Details & Age Details

📌జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (క్లర్క్)

📌సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్

📌సాంకేతిక నిపుణుడు

📌సీనియర్ టెక్నీషియన్

📌సాంకేతిక సహాయకుడు

📌లైబ్రేరియన్

📌హిందీ అనువాదకుడు మరియు ఇతర పోస్టులు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. 

అవసరమైన వయో పరిమితి:

అవసరమైన వయో పరిమితి: 01/07/2022 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest NITTTRC Secretariat Assistant Jobs Recruitment 2023 Notification Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 19,900/- నుంచి రూ.92,300/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest NITTTRC Secretariat Assistant Jobs Recruitment 2023 Notification Telangana application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.500/-

•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest NITTTRC Secretariat Assistant Jobs Recruitment 2023 Notification Education Qualification Details

విద్యా అర్హత  :10th,12th, ITI, డిగ్రీ & డిప్లమా ఆపై చదివిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest NITTTRC Secretariat Assistant Jobs Recruitment 2023 Notification selection process

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest NITTTRC Secretariat Assistant Jobs Recruitment 2023 Notification Apply Process :-

•ఆఫ్ లైన్ ద్వారా https://www.nitttrc.ac.in/దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest NITTTRC Secretariat Assistant Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ. 

🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.02.2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑NITTTRC Secretariat Assistant Notification Pdf Click Here  

🛑తాజా ఉద్యోగ ప్రకటనలు  Click Here

🛑NITTTRC Secretariat Assistant Applications Pdf Click Here       

🛑NITTTRC Secretariat Assistant Official Web Page Click Here          

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

You cannot copy content of this page