AP Govt Jobs 108లో ఈఎంటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి  Aurobindo 108 Ambulance EMT Job Recruitment 2023 In Telugu

AP Govt Jobs 108లో ఈఎంటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి  Aurobindo 108 Ambulance EMT Job Recruitment 2023 In Telugu

ముఖ్యాంశాలు:-

📌అరబిందో 108 అంబులెన్స్ సంస్థలో ఈఎంటీ  ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

📌18 to 42 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 30,000/-

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here

108లో ఈఎంటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. అరబిందో 108 అంబులెన్స్ సంస్థలో ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఆ సంస్థ వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల మేనేజర్ నాగరాజు తెలిపారు. ఖాళీల వివరాలు ఇక్కడ ఉన్నాయి. కింద అవసరమైన అర్హత మరియు నెలవారీ వేతనం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

Aurobindo 108 Ambulance EMT Jobs Notification 2023 Eligibility Education Qualification And Age Details

అవసరమైన వయో పరిమితి: 01/01/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here

🎊🎊ముఖ్యమైన ఉద్యోగ సమాచారం 🎊🎊

🛑Junior Assistant Jobs జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ IITRPR Junior Assistant/ Staff Nurse Job Recruitment 2023 Notifications in Telugu

🛑Post Office GDS Jobs పరీక్షలు లేకుండా సొంత గ్రామంలో తపాలా శాఖ జాబ్స్ India Postal GDS Recruitment 2023 Notification Vacancies In Telugu

🛑Agriculture Jobs పరీక్షలు లేకుండా సొంత గ్రామంలో వ్యవసాయ శాఖలో ఉద్యోగుల నోటిఫికేషన్ KVK Agricultural Research Station Job Recruitment 2023 In Telugu

🛑Govt Jobs రెవెన్యూ, వ్యవసాయం & గిరిజన సంక్షేమ శాఖ లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ TSPSC Group 3 Junior Assistant Recruitment Notification 2023 for 1365 Posts in Telugu

🛑AP Govt Jobs జిల్లా పౌర సరఫరాల శాఖ లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్  APSCSCL Accountant Gr III Job Recruitment 2023 In Telugu 

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ.₹15,000/- నుంచి రూ ₹35,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత : బీఎస్సీ లైఫ్ సైన్స్ (బీజెడ్ సీ/సీబీజెడ్, బయోటెక్, మైక్రోబయాలజీ, బీ ఫార్మసీ, ఎఫ్జెడ్, నర్సింగ్), ఎంఎలీ, జీఎన్ ఎం విద్యార్హత కలిగి ఉండాలన్నారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here

Aurobindo 108 Ambulance EMT Jobs Recruitment 2023 Jobs Notification selection process

ఎంపిక విధానం:

ఈ నెల 31వ తేదీ, ఫిబ్రవరి 1వ తేదీన కడపలోని నిహార్ స్కిల్ సెంటర్, నాగరాజుపేట (జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద) ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇం టర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివరా లకు సెల్ నంబరు 7901243559, 7901242018 ను సంప్రదించాలని సూచించారు.

Aurobindo 108 Ambulance EMT Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31వ తేదీ, ఫిబ్రవరి 1వ 2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Aurobindo 108 Ambulance EMT Notification Pdf Click Here   

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

You cannot copy content of this page