AP Jobs జిల్లా పౌర గ్రంథాలయ శాఖ లో కొత్త ఉద్యోగుల నోటిఫికేషన్ Latest  Record Assistant, Library Attender Job Recruitment 2023 Notifications – Telugu Jobs Point

AP Jobs జిల్లా పౌర గ్రంథాలయ శాఖ లో కొత్త ఉద్యోగుల నోటిఫికేషన్ Latest  Record Assistant, Library Attender Job Recruitment 2023 Notifications – Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర గ్రంథాలయ శాఖ లో కొత్త ఉద్యోగాలు భర్తీ.

📌కేవలం 10th క్లాస్ పాసైతే చాలు, చాలా సువర్ణ అవకాశం

📌రికార్డు అసిస్టెంట్, గ్రంథ పాలకులు జాబ్స్, చిన్న ఉద్యోగం కానీ మంచి జాబ్స్.

📌జాబ్ లో చేరగానే Rs.15,000/- to 32,000/- వరకు జీతం వస్తుంది. సొంత గ్రామంలో ఉద్యోగ అవకాశం.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర గ్రంథాలయ శాఖ లో కృష్ణాజిల్లా గ్రంధాలయ సంస్థలో ఖాళీగా ఉన్న ఈ క్రింది ఔట్ సోర్సింగ్ పోస్టులను భర్తీ చేయుటకు అర్హత కలిగిన స్థానిక (ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలో చదువుకున్న) అభ్యర్థుల నుండి రిజిష్టరు పోస్టు ద్వారా లేదా స్వయంగా గానీ 18-01-2123 సాయంత్రం గం. 5.0%) వరకు దరఖాస్తులు కోరబడుచున్నవి. పై గడువు తేదీ తరువాత వచ్చిన ధరఖాస్తులు తిరస్కరించబడును. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

Latest Library Department Record Assistant, Library Attender Jobs Notification 2023 Vacancy Details & Age Details

భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

అవసరమైన వయో పరిమితి: 30/01/2023 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

Latest Library Department Record Assistant, Library Attender Job Recruitment 2023 Notification 2023 Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 15,000/- నుంచి రూ.32,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest Library Department Record Assistant, Library Attender Job Recruitment 2023 Notification 2023 application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest Library Department Record Assistant, Library Attender Job Recruitment 2023 Notification 2022 Education Qualification Details

విద్యా అర్హత  :

🔷రికార్డు అసిస్టెంట్ : SSC పాస్తోపాటు కంప్యూటర్లో డేటా ఎంట్రీ స్కిల్ సర్టిఫికెట్.

🔷గ్రంథ పాలకులు : ఏదైన డిగ్రీ లేదా సర్టిఫికెట్ ఇన్ లైబ్రరీ సైన్స్ తోపాటు కంప్యూటర్లో డేటా ఎంట్రీ స్కిల్ సర్టిఫికెట్ లేదా ఏదేని డిగ్రీతోపాటు కంప్యూటర్ డేటా ఎంట్రీ స్కిల్ సర్టిఫికెట్.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest Library Department Record Assistant, Library Attender Jobs Recruitment 2023 Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest Library Department Record Assistant, Library Attender Job Recruitment Notification 2023 Apply Process :-

🔷ముఖ్య గమనిక: ఏ పోస్టుకు ఏ క్యాటగిరికి దరఖాస్తు చేయుచున్నారో తప్పక దరఖాస్తుపై నమోదు చేయవలెను, అలాగే దరఖాస్తుపై తప్పనిసరిగా ఫోన్ నెంబరు నమోదు చేయవలెను.

🔷అసంపూర్తిగా దరఖాస్తును పంపినా లేక పైన తెలిపిన విధంగా దరఖాస్తుపై పోస్టు మరియు క్యాటగిరి వివరాలు నమోదు

🔷చేయని ధరఖాస్తులు: అవసరమైన ధృవపత్రములు జతపరచబడని దరఖాస్తులు తిరస్కరించబడును. వయస్సు; ది. 01-07-2023 నాటికి 18 సం.లు పూర్తి చేసి 42 సం. లోపు ఉండాలి.

🔷ఎస్.సి./ఎస్.టి./ బి.సి.లకు 5 సం.రాలు వికలాంగులకు 10 సం.లు సడలింపు ఉంటుంది. వివరాలకు కార్యాలయ ఫోన్ నెంబర్ 08672-222221 ఉదయం గం. 11.00ల నుండి సాయంత్రం 05.00 మధ్య కార్యాలయ పనిదినములలో సంప్రదించగలరు.

🔷నోట్: గతంలో దరఖాస్తు చేసి హాల్ టికెట్స్ పంపబడిన వారు దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదు. దరఖాస్తు పంపవలసిన చిరునామా: కార్యదర్శి, కృష్ణాజిల్లా గ్రంధాలయ సంస్థ, పోర్టు రోడ్డు, మచిలీపట్నం, పిన్కోడ్ – 521001, కృష్ణాజిల్లా.

🔷అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Latest Library Department Record Assistant, Library Attender Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 09.01.2023

🔷ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 18.01.2023

🔷దరఖాస్తు హార్డ్ కాపీని స్వీకరించడానికి చివరి తేదీ: 18.01.2023

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🛑Notification Pdf Click Here          

🛑Official Web Page Click Here          

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🎊🎊🎊Important Notification Posts🎊🎊🎊

🛑North Western Railway Notification & Application Pdf Click Here

🛑National Technical Research Organisation Notification & Application Pdf Click Here

🛑National Defence Academy Notification & Application Pdf Click Here

🛑South East Railway Notification & Application Pdf Click Here

🛑Rashtriy Chemicals And Fertilizer Limited Notification & Application Pdf Click Here

🛑Central Reserve Police Force Notification & Application Pdf Click Here

🛑Tata Memorial Centre  Notification & Application Pdf Click Here  

🛑Department Forest Research Institute Notification & Application Pdf Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

You cannot copy content of this page