Latest Jobs 2022 తెలుగు వారికి గుడ్ న్యూస్ Latest JIPMER Recruitment 2022 for Nursing Officer Notification Apply Online in Telugu

Latest Jobs 2022 తెలుగు వారికి గుడ్ న్యూస్ Latest JIPMER Recruitment 2022 for Nursing Officer Notification Apply Online in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు:-

📌భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖలో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2022

📌422 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ

📌01 డిసెంబర్ 2022 దరఖాస్తులకు చివరితేది 

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

📌ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహా యింపు ఉంటుంది.

🛑ఆంధ్రప్రదేశ్ జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు  Click Here

ఎన్ఎస్ఈఎస్ఏసీలో రిసెర్చ్ స్టాఫ్ మేఘాలయలోని నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్…కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

పోస్టుల వివరాలు:

🔷 నర్సింగ్ ఆఫీసర్: 19.

•రిసెర్చ్ సైంటిస్ట్

•రిసెర్చ్ ఫెలో పోస్టులు

Latest JIPMER Recruitment 2022 for Nursing Officer Job Recruitment 2022 Notification For Govt Free Jobs In Telugu Eligibility

అవసరమైన వయో పరిమితి: పోస్టులను అనుసరించి 31-10-2022 నాటికి

కనీస వయస్సు: 28 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ:

 పోస్ట్ ని బట్టి….

🔷రిసెర్చ్ సైంటిస్ట్ అభ్యర్థులకు నెలకు రూ. 56,100 – రూ.1,77,500 చెల్లిస్తారు.

🔷జూనియర్ రిసెర్చ్ ఫెలో అభ్యర్థులకు నెలకు రూ.31,000 చెల్లిస్తారు.

 ప్రాసెసింగ్ రుసుము:

• మిగతా అభ్యర్థులందరూ: 200/-

• SC/ST, PH : 0/-

•దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత :

పోస్టును అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/బీఈ/ బీటెక్/ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్/పీజీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. నెట్/గేట్/ఎన్-జెట్ అర్హత సాధించాలి.

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here  

JIPMER Recruitment 2022 for Nursing Officer Jobs Recruitment 2022 Notification For Govt Free Jobs In Telugu selection process

ఎంపిక విధానం:

🔷స్క్రీనింగ్

🔷ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest JIPMER Recruitment 2022 for Nursing Officer Job Recruitment 2022 Notification For Govt Free Jobs In Telugu Process :-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

i.ఇటీవలి ఫోటో (jpg/jpeg).

ii.సంతకం (jpg/jpeg).

iii.ID ప్రూఫ్ (PDF).

iv.పుట్టిన తేదీ రుజువు (PDF).

v.ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

vi.విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF),

vii.అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

viii. ఫారం-16/ జీతం స్లిప్ (PDF)

🔰కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here  

Latest JIPMER Recruitment 2022 for Nursing Officer Jobs Recruitment 2022 Notification Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

🔷ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 07-11-2022.

🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.11.2022

🔷పరీక్ష నిర్వహించు తేదీ: 18.12.2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🔰Notification Pdf Click Here  

🔰Official Website Link Click Here

🔰Apply Link Click Here  

➡️2nd Official Web Page More Job Update Click Here  

🔷Join Telegram Account Mor Job Updates Daily Click Here

💐Important Posts💐

🛑12th అర్హతతో నీటిపారుదల శాఖలో జాబ్స్ IWAI Recruitment 2022 Notification for LDC Steno Vacancy 2022 in Telugu in Telugu

🛑జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఉద్యోగాల భర్తీ APCOB Recruitment 2022 Notification Apply Online in Telugu

🛑Latest Jobs in Telugu కేవలం 10th అర్హతతో Income Tax Department Jobs Requirement 2022 in Telugu Apply Online

🛑Notification Pdf Click Here

🛑Notification Pdf Click Here  

🛑Notification Pdf Click Here

🛑Notification Pdf Click Here

🛑Notification Pdf Click Here

🛑Notification Pdf Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Comment

You cannot copy content of this page