SSC Jobs 10th అర్హతతో 24369 పోస్టులకు SSC Constable Notification 2022 SSC Constable GD Recruitment 2022 in Telugu – Telugu Jobs Point
ముఖ్యాంశాలు:-
📌స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా రిక్రూట్‌మెంట్ 2022
📌నవంబర్ 30 దరఖాస్తులకు చివరితేది
📌24369 భారీగా ఉద్యోగాల భర్తీ
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
📌అప్లికేషన్ ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు
వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టే బుల్/రైఫిల్ మ్యాన్/సిపాయి పోస్టులు భర్తీ చేస్తారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF),ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF), సశస్త్ర సీమా బల్(SSB), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF)లో కానిస్టేబుల్(GD) పోస్టులు, అసోం రైఫిల్స్ (AR) లో రైఫిల్మ్యాన్ (GD), నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(CRPF)లో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
SSC Constable GD Jobs Notification 2022 Eligibility education qualification and age details
🔷సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ = 100 పోస్టులు (పురుషులు-10, మహిళలు 10)
🔷బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ = 10497 పోస్టులు (పురుషులు-8922, మహిళలు-1575)
🔷సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ = 8911 పోస్టులు (పురుషులు-8380, మహిళలు 531)
🔷సశస్త్ర సీమా బల్ =1284 పోస్టు లు (పురుషులు-1041, మహిళలు-243)
🔷అస్సాం రైఫిల్స్ = 1697 పోస్టులు (పురుషులు-1697)
🔷ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ = 1613 పోస్టులు (పురుషులు-1371, మహిళలు-242).
🔷సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్ = 103 పోస్టులు (పురుషులు 78, మహి ళలు-25)
🔷నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో = 164 పోస్టులు
అవసరమైన వయో పరిమితి: 01/01/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 23 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
జీతం ప్యాకేజీ:
రూ. 18,780/- నుండి రూ.69,100/- మధ్యలో నెల./ జీతం వస్తుంది.
దరఖాస్తు రుసుము:
• మిగతా అభ్యర్థులందరూ: 100/-
• SC/ST, మహిళా అభ్యర్థుల : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత : గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా 10th పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
🔷పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లు
🔷మహిళా అభ్యర్థులకు 157 సెం.మీ. లకు తగ్గకూడదు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
SSC Constable GD Job Recruitment 2022 Jobs Notification selection process
ఎంపిక విధానం:
రాతపరీక్ష/ ట్రేడ్/ స్కిల్ టెస్ట్, పని అనుభవం ఆధారంగా
ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ -1, ఫేజ్ -2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్ (స్టెనో పోస్టులకు) ఆధారంగా
• వ్రాత పరీక్ష
• ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
•మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
SSC Constable GD Job Recruitment Notification 2022 Apply Process :-
•అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).
📌సంతకం (jpg/jpeg).
📌ID ప్రూఫ్ (PDF).
📌పుట్టిన తేదీ రుజువు (PDF).
📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)
📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)
📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
చీరాల, రాజమ హేంద్రవరం, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
SSC Constable GD Job Recruitment Notification 2022 Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 27.10.2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.11.2022.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష: 2023 జనవరి
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
➡️Notification Pdf Click Here
➡️Official Website Link Click Here
➡️Apply Link Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
Important Posts.
🛑SBI CBO Circle Based Officer Recruitment 2022 in Telugu Apply Online – Gk 15 Telugu
🛑No Fee 10వ తరగతి పాసైన వారికి ITBP Constable & Head Constable Telecom Recruitment 2022 Apply Online
🛑IIT తిరుపతి లో Non Teaching Recruitment 2022 నెలకు రూ.లక్షకు పైగా జీతం Tirupati Jobs
🛑ITBP Head Constable Motor Mechanic Recruitment 2022 Apply Online for 186 Vacancies in Telugu
🛑NIRDPR Jobs రాత పరీక్ష లేకుండానే జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో ఉద్యోగాల భర్తీ
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.