BSF SI Recruitment 2022: Apply for 281 posts for Sub Inspector Head Constable in Telugu
బీఎస్ఎఫ్ 281 పోస్టులు భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) వాటర్ వింగ్ విభాగం కింది గ్రూప్ బీ, సీ కంబాటైజ్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు : 281
ఎస్ఐ (మాస్టర్)
ఎస్ఐ (ఇంజిన్ డ్రైవర్)
ఎస్ఐ (వర్క్ షాప)
హెడ్ కానిస్టేబుల్ (మాస్టర్)
హెడ్ కానిస్టేబుల్ (ఇంజిన్ డ్రైవర్)
హెడ్ కానిస్టేబుల్ (వర్క్‌షాప్ ట్రేడ్), సీటీ క్రూ తదితరాలు.
అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు : పోస్టుల్ని అనుసరించి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేది : ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Apply Link Click Here
➡️Website Click Here