Anganwadi Vacancy in Telugu Anganwadi Teacher Vacancy Anganwadi Helper Jobs Requirement in Telugu
అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి అర్హులని చెప్పారు. రోస్టర్ను అనుసరించి సంబంధిత సీడీపీఓ కార్యాలయాల్లో, ఈ నెల 23న ఉదయం 10.30 నుంచి జూన్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఖాళీలు ఇలా. బంగారుపాళెం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ నాగశైలజ తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) పరిధిలోని 170 పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నా మన్నారు.
అంగన్వాడీ కార్యకర్త పోస్టులు 49, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులు 24, అంగన్వాడీ ఆయా పోస్టులు 97 మొత్తం 170 భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పోస్టుల భర్తీకి కలెక్టర్ ఆమోదం తెలి పారని చెప్పారు. ఖాళీల వివరాలు సంబంధిత ఐసీడీ ఎస్ సీడీపీఓ ప్రాజెక్టు కార్యాలయాల్లో పోస్టులు, రోస్టర్ వారీగా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. సంబంధిత అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గ్రామ, వార్డు పరి ధిలో ఉన్న స్థానిక వివాహితులు, పదవ తరగతి ఉత్తీ ప్రాజెక్టు 10, చిన్నగొట్టిగల్లు ప్రాజెక్టు పరిధిలో రొంపిచెర్ల మండలంలో 3, చిత్తూ రులో 21, చౌడేపల్లెలో 10, జీడీ నెల్లూరులో 21, కార్వేటినగరంలో 14, కుప్పంలో 38, నగరి మండలంలో 5, పలమనేరు మండలంలో 28, పిచ్చా టూరు ప్రాజెక్టు పరిధిలో నిండ్ర, విజయపురం మం డలాల్లో 3, పులిచెర్ల ప్రాజెక్టు పరిధిలో పులిచెర్ల మం డలంలో 1, పుంగనూరు ప్రాజెక్టు పరిధిలో పుంగనూరు, పెద్దపంజాణి మండలాల్లో 16 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పీడీ నాగశైలజ వెల్లడించారు .
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు
>తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
>జనరల్ కేటగిరీలో ధరఖాస్తు చేసుకోనే అభ్యర్థినులు 06 జూన్ 2022 నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి 35 సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.
>అభ్యర్థిని తప్పని సరిగా వివాహితురాలయి ఉండాలి.
>అభ్యర్థిని తప్పనిసరిగా స్థానికంగా అనగా గ్రామ పంచాయతి పరిదిలో ఆ అంగన్వాడి పోస్టు ఖాళీని బట్టి ఆ గ్రామ పంచాయతి అభ్యర్థినులు అర్హులు మరియు అర్బన్ ఏరియాలో ఆ వార్డు పరిదిలోని అంగన్వాడి ఖాళీలను బట్టి అభ్యర్థినులు అర్హులు.
>నోటిఫికేషన్ లో జనరల్ కేటగిరీ క్రింద చూపబడిన అర్హులైన VH (దృష్టి లోపం), HH (వినికిడి లోపం) మరియు OH (శారీరక వైకల్యం) గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నచో వారిని మాత్రమే మాత్రమే దివ్యాంగుల సమాన అవకాశాల నిబంధనల (రోస్టర్- ROR) నిబంధనల మేరకు ఎంపిక చేయబడును.
>ఎస్.సి, ఎస్.టి. కీ కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు ధరఖాస్తు చేసుకొనే అభ్యర్థినులు 01.07.2022 నాటికి 18-35 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులు. అయితే 21-35 సం, రాల వయస్సు గల అర్హులు లేనప్పుడు మాత్రమే (18-21) సం,రాల వారి దరఖాస్తులు పరిగణనలోనికి తీసుకుంటారు.
>ఎస్.సి.కి కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు అదే గ్రామ పంచాయతికి చెందిన అభ్యర్థినులు అర్హులు.
>ఎస్.టి. కీ కేటాయించబడిన అంగన్వాడి కేంద్రాలకు అదే హ్యాబిటేషన్ కు చెందిన అభ్యర్థినులు అర్హులు .
ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు.
>వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగినవారు.
>అందత్వం ఉన్నప్పటికీ (Escort) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించుకోగలిగిన వారు.
>కాళ్ళు, చేతులకు సంబందించిన అంగవైకల్యం కలిగినప్పటికీ పూర్వ ప్రాథమిక విద్యను నేర్పుటకు గాని, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగినవారు.
జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies)
1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణ పత్రం.
2. తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం.
3. విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.
4. తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం (2021-22).
5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.
6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.
7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
8. ఇత … అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.
Those who want to download this Notification
Click on the link given below
Important Links:
➡️1st Notification Pdf Click Here
➡️2nd Notification Pdf Click Here
➡️3rd Notification Pdf Click Here
➡️Application Pdf Click Here