Indian Army TGC 136 Recruitment 2022 in Telugu
ఇండియన్ ఆర్మీ జనవరి 2023 లో ప్రారంభమయ్యే 136 వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ) కోసం అవివాహితులైన పురుష ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 136 వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ) జనవరి 2023
మొత్తం ఖాళీలు : 40 విభాగాలు : సివిల్, ఆర్కిటెక్చర్, మెకానికల్, ఐటీ, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ప్రొడక్షన్ తదితరాలు.
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు : 01.01.2023 నాటికి 20-27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : షార్టిస్టింగ్, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
అప్లికేషన్ విధానం : ఆన్లైన్ ద్వారా
అప్లికేషన్ చివరి తేది : 2022, జూన్ 09.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
========================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Apply Link Click Here