DRDO Junior Research Fellow Recruitment 2022 in Telugu

DRDO Junior Research Fellow Recruitment 2022 in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు బెంగళూరులోని డీఆర్డీఓ – ఏరోనాటికల్ చెందిన డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్ (ఏడీఈ) జేఆర్ఎఫ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి. (లేదా) సంబం ధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత

వయసు : 28 ఏళ్లు మించకుండా ఉండాలి

జీతభత్యాలు : నెలకు రూ .31,000 + హెచ్ఐర్ఎ చెల్లిస్తారు

ఎంపిక : షార్ట్ స్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ : 22, మే 2022.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️Notification  Pdf Click Here  

➡️Webpage & Apply Link Click Here  

Leave a Comment

You cannot copy content of this page