Flipkart Jobs Recruitment Notification 2022 delivery boy Job Vacancy in Telugu
23న జాబ్స్ మేళా : కడప కోటిరెడ్డిసర్కిల్ : ఈనెల 23 వ తేదీన తమ కార్యాలయంలో జాబ్స్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లిప్కార్డు సంస్థలో డెలివరీ ఎగ్జిక్యూటివ్గా పనిచేసేందుకు పురుష అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు.
»వయోపరిమితి: 20-40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి
»విద్య అర్హత :10 వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఇందుకు అర్హులన్నారు. బైక్ లైసెన్స్, స్మార్ట్ మొబైల్ ఉండాలన్నారు.
»నెల జీతము :ఎంపికైన వారికి రూ. 18-30 వేల వరకు వేతనం ఉంటుందన్నారు.
»ముఖ్య గమనిక :ఆసక్తిగల అభ్యర్థులు తమ బయోడేటా, డ్రైవింగ్ లైసెన్సుతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఆమె కోరారు.
వేదిక 23న జాబ్స్ మేళా కడప ఈనెల 23వ తేదీన తమ కార్యాలయంలో జాబ్స్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
=======================
Important Links:
✅️Join to Telegram more Jobs Detaile👆