Bank of Baroda Job Notification 2022 in Telugu
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాళీలు ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) కింద పేర్కొన్న ఖాళీలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టులు : 159
»అర్హత : ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
»వయసు : 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
»ఎంపిక : షార్ట్ స్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ/ ఇతర సెలెక్షన్ ప్రక్రియల ద్వారా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు ఫీజు : జనరల్/ ఈడ బ్ల్యూఎస్/ ఓ బీసీ అభ్య రూ .600 ; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ మహిళలు రూ .100 చెల్లించాలి .
»దరఖాస్తు : ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
»దరఖాస్తులకు చివరి తేదీ : ఏప్రిల్ 14, 2022.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
=======================
Important Links:
➡️AP జిల్లాల వారీగా Website Link Click Here
➡️Notification Pdf Click Here
➡️Apply Link Click Here