The Reserve Bank of India Job Recruitment in Telugu
ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కి చెందిన సర్వీసెస్ బోర్డు కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరు ఖాళీలు తోంది.
»మొత్తం ఖాళీలు : 303
»పోస్టులు ఖాళీలు :గ్రేడ్ బి ఆఫీసర్లు- 294, అసిస్టెంట్ మేనేజర్లు -09
»ఎంపిక విధానం : ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆధారంగా
»అప్లికేషన్ విధానం : ఆన్లైన్ ద్వారా
»అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం : మార్చి 28, 2022
»అప్లికేషన్ చివరి తేదీ : ఏప్రిల్ 18, 2022.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
=======================
Important Links:
➡️Notification PDF Click Here
➡️Website & Apply Link Click Here