Latest Private Job Recruitment  Telugu Free Jobs Jobs Mela in Telugu 

Latest Private Job Recruitment  Telugu Free Jobs Jobs Mela in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

24 న టీటీడీసీలో ఉద్యోగ మేళా

SEEDAP(సొసైటీ ఫర్ ఎంప్లాయీమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్), జిల్లా గ్రామీణాభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ, ఇన్నోవసార్స్ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఈ నెల 24 న ఎచ్చెర్లలోని టీటీడీసీ లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు డీఆర్డీఏ పీడీ బి. శాంతిశ్రీ తెలిపారు.

»అపోలో ఫార్మసీ లో ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు ఎం.ఫార్మసీ, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ విద్యార్హత కలిగిన స్త్రీ , పురు షులు అర్హులన్నారు .

»ఇంటర్నల్ ఆడిట ర్ ఉద్యోగాలకు బి.కాం కంప్యూటర్ పాసైన పురుష అభ్యర్థులు

»ఫార్మసిస్ట్ అసిస్టెంట్ / ఫా ర్మసీ ట్రినీస్ ఉద్యోగాలకు పదో తరగతి నుంచి డిగ్రీ పాసైన 30 ఏళ్లలోపు వయసున్న పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు

»ఇన్నోవసా ర్స్ సంస్థలో ఎస్బీఐ కార్డ్ సేల్స్ ఎగ్జిక్యూటీవ్ శ్రీకాకుళం, రాజాం, టెక్కలి, సోంపేట ప్రాం తాల్లో పనిచేయడానికి పదో తరగతి పాసైన స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులుగా వివరించారు.

»ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలు, బయోడేటా, ఆధార్ కార్డుతో ఉదయం 9.30 కు హాజరు కావాలని సూచించారు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

======================

 Important Links:

➡️Notification Details Click Here

Leave a Comment

You cannot copy content of this page