AIIMS Mangalagiri Job Notification In Telugu
ఎయిమ్స్, మంగళగిరిలో … మంగళగిరి (ఏపీ) లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కి చెందిన కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీలు : 17
»అర్హత : బీఎస్సీ (నర్సింగ్) డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
»అప్లికేషన్ విధానం : స్క్రీనింగ్ టెస్ట్ / ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.
»అప్లికేషన్ విధానం : ఆన్లైన్/ ఆఫ్లైన్ ద్వారా.
»అప్లికేషన్ చివరి తేది : ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.
»నెల జీతము : Rs.56,100-
1,77,500/- మధ్య జీతముజీతము ఉంటుంది.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
======================
Important Links:
➡️Notification PDF Click Here
➡️Webpage Link Click Here
➡️Apply Online Link Click Here