108 Ambulance Job Requirement in Telugu Free Jobs Job Search
108 ఈఎంటీ పోస్టుల భర్తీకి చర్యలు 108 వాహనాల్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) లుగా పనిచేసేం దుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని 108, 104, తల్లీ బిడ్డ వాహనాల జిల్లా మేనేజర్ పవన్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పోస్టు ఎక్కడ ఎక్కడ ఖాళీ ఉన్న వివరాలు కోట, పెళ్లకూరు, గూడూరు, రాపూరు, పొదలకూరు, తోటపల్లి గూడూరు, ఇందుకూరుపేట, ఏఎస్పేట రెగ్యులర్, ఏఎస్పేట రిలీవర్, కలిగిరి, విడవలూరు, కావలి, కావలి ఏఎల్ఎస్, బోగోలులో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
విద్య అర్హతలు నర్సింగ్ గ్రాడ్యుయేట్, బీఎస్సీ లైఫ్ సైన్సు గ్రాడ్యుయేట్, బీఎస్సీ మెడి కల్ ల్యాబ్ టెక్నాలజీ, అనస్తీషియా టెక్నీషియ న్ – క్యాత్ల్యాబ్, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో 5 సంవత్సరాల అనుభవం, డిప్లొమా ఇన్ రెస్పిరేటరీ థెరపీ, డిప్లొమో ఇన్ ఇసీజీ టెక్నాలజీ, లైఫ్ సైన్సు గ్రాడ్యుయేట్ విత్ ఈఎంటీ తదితర కోర్సులు చదివిన వారు అర్హులన్నారు.
వయసు 35 ఏళ్లలోపు వారు అర్హులు అని తెలియజేశారు.
చివరి తేదీ ఈనెల 12 వ తేదీలోపు పెద్దాస్పత్రి ప్రసూతి విభాగం సమీపంలో ఉన్న 108 కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు.
గమనిక మిగిలిన వివరాలు కింద ఇవ్వడం జరిగింది
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
=======================
Important Links:
➡️Notification Link Click Here👆