Latest Andhra Pradesh job rlRecruitment in Telugu Teaching Jobs

Latest Andhra Pradesh job rlRecruitment in Telugu Teaching Jobs

ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు కడప కోటిరెడ్డిసర్కిల్ : నగరంలోని ఓ పాఠశాలలో పని చేసేందుకు టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలకు ఈనెల 10న ఇంటర్వ్యూలు నిర్వ హించనున్నట్లు జిల్లా ఉపాధికల్పనాధికారి దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మీరు ఎ క్లాస్ కి బోధించాలి 1 వ తరగతి నుంచి 10 తరగతి వరకు పనిచేసేందుకు టీచర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మేనేజర్, కంప్యూటర్ ఆపరేటర్, అకౌంటెంట్ గా పని చేయుటకు కావలెను.

విద్య అర్హతలు  ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ అర్హత కలిగిన పురుష, మహిళా అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.

వయసు 23- 40 ఏళ్లలోపు కలిగి ఉండాలన్నారు.

నెల జీతము ఎంపికైన అభ్యర్థులకు రూ .8 వేల నుంచి రూ .20 వేల వరకు హోదాను బట్టి వేతనం ఉంటుందన్నారు.

ఇంటర్వ్యూ తేదీ చిరునామా  ఈనెల 10 న ఉదయం 10 గంటలకు ఐటీఐ సర్కిల్లోని ఐటీఐ కళాశాలలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.

ఇతర వివరాలకు 83286 77983, 7989112118 నెంబర్లను సంప్రదించాలని ఆమె కోరారు .

గమనిక పై నోటిఫికేషన్ ఏ కాకుండా మరిన్ని ఉద్యోగ వివరాలు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అన్ని కూడా కింద నోటిఫికేషన్ పిడిఎఫ్ లో ఇవ్వడం జరిగింది. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అలానే బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వెబ్పేజీని.

Those who want to download this Notification & Apply Link

Click on the link given below

=======================

Important Links:

➡️ Notification Link Click Here👆 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *