Apollo Healthcare Job Requirement in Telugu
పత్రికా ప్రకటన అపోలో హెల్త్ కేర్ లిమిటెడ్, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీయువకుల కొరకు హోం కేర్ నర్స్, నర్సింగ్ అసిస్టెంట్ పోస్టుల కొరకు జాబ్ మేళాను జిల్లా ఉపాధి కార్యాలయం l, ఎస్.బి.ఐ కాలనీ, విజయనగరం నందు తే. 17-02-2022 ది ఉదయం 10 గంటలకు నిర్వహించబడును.
»వాటి వివరములు ఏమనగా కంపెనీ పేరు అపోలో హెల్త్ కేర్ లిమిటె ఉద్యోగ పేరు GNM ANM 17500 24500 14000 18550 Bsc 19000 | Nursing || 28000 GDA 12500 14000 వయస్సు లింగం 18-35 స్త్రీ లేదా పురుషులు అనుభవం ఖాళీలు 0 – 4 సంలు 50 విశాఖపట్న ఇంటర్వ్యూ లో ఎంపికైన స్త్రీ, పురుష అభ్యర్థులు అపోలో హెల్త్ కేర్ లిమిటెడ్, విశాఖపట్నం నందు పనిచేయవలసి వుంటుంది. PF , ESI లు, భోజనవసతి సదుపాయం కల్పించబడును.
»ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు www.ncs.gov.in వెబ్ సైట్ నందు పేరు నమోదు చేసుకొని తే. 17-02-2022 ది నాడు జిల్లా ఉపాధి కార్యాలయం, విజయనగరం నందు జరుగు జాబ్ మేళాకు హాజరుకాగలరు. ఉపాధి అధికారి, జిల్లా పనిచేయు ప్రదేశం జిల్లా ఉపాధి 19/2 కార్యాలయం, విజయనగరం
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
==================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Webpage www.ncs.gov.in