APSRTC Jobs : 10th అర్హతతో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
APSRTC Notification 2026 : ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
నిరుద్యోగులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో ఆన్కాల్ పద్ధతిలో డ్రైవర్లుగా పనిచేసే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిపో మేనేజరు రేవతి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆన్ కాల్లుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారు తమ హెవీ లైసెన్సు తీసుకుని 18 నెలలు పూర్తి చేసిన వారి ఆధార్ కార్డు, దరఖాస్తు నుంచి ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు డిపో అందజేయాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9959297947, 9063774464, 7382880178 ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించండి.

విద్య అర్హత : హెవీ వెహికల్ లైసెన్స్ (హెవీ లైసెన్స్) కలిగి ఉండాలి. లైసెన్స్ పొంది కనీసం 18 నెలల అనుభవం పూర్తి అయి ఉండాలి. హెవీ లోడ్ వాహనాలను నడపడంలో నైపుణ్యం ఉండాలి. RTO మరియు RTC అధికారులు నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రధాన్యత ఇవ్వబడుతుంది. రోజువారీ వేతనం: రూ. 1,000/-.
ఎలా అప్లై చేసుకోవాలి: వ్యక్తిగత గుర్తింపు, చిరునామా, డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ ధ్రువపత్రాలతో డిపో మేనేజర్ శ్రీకాళహస్తి ఆర్టీసీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.


