AP Mega DSC Notification 2026 : నేడే డీఎస్సీ నోటిఫికేషన్
AP Mega DSC Notification 2026 All Details in Telugu : ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల ఉద్యోగుల భర్తీకి ఈరోజు ఫుల్ నోటిఫికేషన్ విడుదల కానన్నది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసినదే… పూర్తి వివరాలకు వెళ్లినట్లయితే

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుల ఉద్యోగుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ మంగళవారం అనగా ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయనున్నది. ఇందులో 2,721 ఉద్యోగుల నోటిఫికేషన్ రానున్నది. ఇప్పటికే షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. విద్య అర్హతలు సిలబస్ వివరాలు ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ లో డీఎస్పీ క్రీడా కోటాకు శాప్ విడిగా విడుదల జారీ చేయనున్నారు. ఈ సంవత్సరం డీఎస్సీలో క్రీడా పోస్టులు కూడా జనరల్ పోస్టులతో కలిపి భర్తీ చేయనున్నారు. అలాగే క్రీడాకూడా అభ్యర్థులకు కూడా రాత పరీక్ష నిర్వహిస్తున్నారు.
గత సంవత్సరం లాగా డీఎస్సీ తరహా లోని హరిజెంటల్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందులో ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ జనరల్ 931 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ 255 పోస్టులు, ఎస్జీటీ జనరల్ 1,231, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 304 పోస్టులు, ఎస్జీటీ జనరల్ 1,231పోస్టులు, ఎస్జీటీ(స్పెషల్ ఎడ్యుకేషన్) 304 పోస్టులు ఉన్నాయి. అలాగే వయోజన విద్యలో 4, గ్రంథాలయాల్లో 100, డైట్, ఎస్‌సీఈఆర్‌టీలో 174 పోస్టులు కూడా ఉంటాయి. నోటిఫికేషన్ లో షెడ్యూల్ ప్రకారం మంగళవారం అనగా ఈరోజు దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం కావాలి. అలాగే ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తు తేదీలను వెల్లడి చేయనున్నారు.

🛑 Official Website Click Here
ఈ వార్తలు కూడా చదవండి ..

