రాష్ట్రంలో మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాయి, జీతం నెలకు 70,000/- స్టార్టింగ్ ఇస్తారు | TGPSC Assistant Statistical Officers Recruitment 2026 Official Notification Out for 110 Posts

రాష్ట్రంలో మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాయి, జీతం నెలకు 70,000/- స్టార్టింగ్ ఇస్తారు | TGPSC Assistant Statistical Officers Recruitment 2026 Official Notification Out for 110 Posts

TGPSC Recruitment 2026 Latest Assistant Statistical Officers Full Notification 2026 Apply Now : రాష్ట్రంలో మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి, కమిషన్ వెబ్‌సైట్ (https://www.tgpsc.gov.in)లో అందుబాటులో ఉంచే నమూనా దరఖాస్తు ద్వారా 30/10/2026 నుండి 27/11/2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు

•తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

•జులై 1, 2026 నాటికి 18-44 ఏళ్ల వయసు ఉండాలి. 102 ఖాళీల భర్తీ.

•రాష్ట్రంలో మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

•ఆన్‌లైన్ దరఖాస్తు తేదీ : 30/10/2026 నుండి 27/11/2026 వరకు

• స్టార్టింగ్ బేసిక్ శాలరీ రూ.36,750-1,06,990/- నెల జీతం ఇస్తారు.

TGPSC Assistant Statistical Officers Recruitment 2026 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)లో రాష్ట్రంలో మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ముఖ్యంగా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి. అప్లికేషన్ 30/10/2026 నుండి 27.11.2026 ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 01.01.2027  నాటికి వయస్సు (కనిష్ట-గరిష్ట) 18-44 సంవత్సరాలు. ఈ ఉద్యోగులకు మెయిన్ స్టాటిస్టికల్ సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. బేసిక్ శాలరీ ₹36,750-1,06,990/- మధ్య నెల జీతం ఇస్తారు. CBT రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకవేళ TGPSC వెబ్‌సైట్ అయిన https://websitenew.tgpsc.gov.in/ లో అప్‌లోడ్ చేయబడుతుంది.

TGPSC Recruitment 2026 Latest Assistant Statistical Officers Notification OUT For 110 Posts. Apply Start From 30 Oct Check All Details Here 2026 Overview

సంస్థ పేరు :: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC)లో
పోస్ట్ పేరు ::  రాష్ట్రంలో మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్/అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ
మొత్తం పోస్టుల సంఖ్య :: 110
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 18-44 సం||రాలు
విద్య అర్హత :: స్టాటిస్టికల్ సబ్జెక్టుగా డిగ్రీ
నెల జీతం :: రూ.36,750-1,06,990/-
దరఖాస్తు ప్రారంభం :: 30 అక్టోబర్ 2026
దరఖాస్తుచివరి తేదీ :: 27 నవంబర్ 2026
అప్లికేషన్ మోడ్ :: https://websitenew.tgpsc.gov.in/

పోస్టుల వివరాలు:

• అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ : 110

అర్హతలు:

• గణాంక శాస్త్రం ప్రధాన విషయాలలో ఒకటిగా ఉన్న బ్యాచిలర్ డిగ్రీ. (OR) ప్రధాన సబ్జెక్టులలో ఒకటిగా గణితం (సందర్భాన్ని బట్టి ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలలో గణాంక శాస్త్రాన్ని ఒక పేపర్‌గా కలిగి ఉన్న బ్యాచిలర్ డిగ్రీ. (OR) ప్రధాన సబ్జెక్టులలో ఒకటిగా అర్థశాస్త్రం (సందర్భాన్ని బట్టి ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలలో గణాంక శాస్త్రాన్ని ఒక పేపర్‌గా కలిగి ఉన్న బ్యాచిలర్ డిగ్రీ. (OR) ప్రధాన సబ్జెక్టులలో ఒకటిగా కామర్స్ (సందర్భాన్ని బట్టి ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలలో స్టాటిస్టిక్స్ ఒక పేపర్‌గా ఉన్న బ్యాచిలర్ డిగ్రీ. (OR) కంప్యూటర్ సైన్స్ (సందర్భాన్ని బట్టి ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాల పాటు స్టాటిస్టిక్స్ ఒక పేపర్‌గా ఉన్న) ప్రధాన సబ్జెక్టులలో ఒకటిగా ఉన్న బ్యాచిలర్ డిగ్రీ..

నెల జీతం  : ఈ నోటిఫికేషన్ లో నెలకు సుమారుగా 36,750- 1,06,990/- మధ్యలో నెల జీతం ఇస్తారు.

వయో పరిమితి:

• కనీస వయసు: 18 సంవత్సరాలు
• గరిష్ట వయసు: 44 సంవత్సరాలు
• ఎస్సీ/ఎస్టీ వర్గాలకు రిజర్వ్ చేయబడి ఉంటే, ఆ వర్గాలకు చెందిన దరఖాస్తుదారులకు 5 సంవత్సరాలు
• ఓబీసీ వర్గానికి చెందిన దరఖాస్తుదారులకు 3 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు:- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ. 1000/-. ఓసీ & బీసీ దరఖాస్తుదారులకు రూ.100/- (వెయ్యి రూపాయలు మాత్రమే) మరియు ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగ అభ్యర్థులకు రూ.500/- (ఐదు వందల రూపాయలు మాత్రమే). పరీక్ష రుసుము: ప్రతి దరఖాస్తుదారు పరీక్ష రుసుముగా రూ.80/- (ఎనభై రూపాయలు మాత్రమే) చెల్లించాలి, ఇది క్రింది వాటికి లోబడి ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి: ఇంతకు ముందు OTR నమోదు చేసుకోని దరఖాస్తుదారు, TGPSC IDని పొందడానికి వెబ్‌సైట్ (https://www.tgpsc.gov.in)ను సందర్శించి OTR ఫారమ్‌ను పూరించాలి. ఇప్పటికే ఓటీఆర్‌లో నమోదు చేసుకున్న దరఖాస్తుదారు, టీజీపీఎస్సీ ఐడీని ఉపయోగించి దరఖాస్తు ఫారమ్‌ను నేరుగా పొందవచ్చు. తెలంగాణలోని క్రింది పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి, కమిషన్ వెబ్‌సైట్ (https://www.tgpsc.gov.in)లో అందుబాటులో ఉంచే నమూనా దరఖాస్తు ద్వారా 30/10/2026 నుండి 27/11/2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

•ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ: 30/10/2026

•ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ : 27.11.2026

ముఖ్యమైన లింకులు:

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here

ఈ వార్తలు కూడా చదవండి ..

గ్రామీణ విద్యుత్ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది | BEL Probationary Engineer Recruitment 2026 Notification Out for 350 Posts 

Free Jobs : 10+2 అర్హతతో విద్యా సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్ & అటెండంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Banaras Hindu University Recruitment 2026 Notification 2026 Apply Now  

12th అర్హతతో కొత్త IAFలో గ్రూప్ ‘C’ సివిలియన్ నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Recruitment 2026 Apply Now  

10th, 12th, ITI, డిప్లమా & ఏదైనా డిగ్రీ అర్హతతో గ్రామీణ వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | IFFCO Recruitment 2026 for Trainee, ATSST, Junior Steno Typist & ATSST (Lab Assistant) Posts Apply Online  

12th అర్హత లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NCHMCT Lower Division Clerk Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *