రైల్వేలో ఇంటర్, డిగ్రీ అర్హతతో 5236 ఉద్యోగాలు.. TC, స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు వచ్చేసాయి | RRB NTPC Graduate & Undergraduate Notification 2026 Apply Now
RRB NTPC Graduate & Undergraduate Notification 2026 Latest TC, Station Master Notification Apply Now : రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఇంటర్ & Any డిగ్రీ పాసైన అభ్యర్థులకు మంచి అవకాశం. RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్ విభాగంలో మొత్తం 1,688 పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 13, 2026 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులకు శుభవార్త. RRB NTPC గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల భర్తీకి 3,548 ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నియామకంలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ (TC), జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ తదితర పోస్టులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఈ నియామకంలో గూడ్స్ ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, టికెట్ సూపర్వైజర్, సీనియర్ క్లర్క్ తదితర పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT-1, CBT-2), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల ద్వారా జరుగుతుంది. వయోపరిమితి సడలింపులు, ఇతర అర్హతలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి.
RRB NTPC Recruitment 2026 – Overview
• సంస్థ పేరు: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB)
• నోటిఫికేషన్: NTPC Graduate Level 2026 & Undergraduate Level 2026
• మొత్తం పోస్టులు: 5,236
• ఉద్యోగాలు: స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, టికెట్ సూపర్వైజర్, సీనియర్ క్లర్క్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, టికెట్ సూపర్వైజర్, సీనియర్ క్లర్క్ తదితర పోస్టులు
• అర్హత: ఇంటర్మీడియట్ & గ్రాడ్యుయేషన్ (డిగ్రీ)
• చివరి తేదీ: నవంబర్ 13, 2026
• అప్లికేషన్ ఫీజు : 250/- to 500/-
• ఎంపిక విధానం: CBT పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్
• దరఖాస్తు విధానం: ఆన్లైన్
• అధికారిక వెబ్సైట్: https://www.rrbapply.gov.in/
దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు RRB అధికారిక వెబ్సైట్ను సందర్శించి నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుని, గడువులోగా అప్లై చేసుకోవాలి.
అధికారిక వెబ్సైట్: https://www.rrbapply.gov.in/

🛑Inter Qualification Notification Pdf Click Here
🛑Degree Qualification Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here

