10th అర్హతతో అటెండర్, టెక్నికల్ ఆఫీసర్ & సెక్యూరిటీ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR AMPRI Technical Officer, Security Officer & Multi Tasking Staff Notification 2026 Apply Now
Latest CSIR AMPRI Recruitment 2026 Latest Technical Officer, Security Officer & Multi Tasking Staff Notification Out Apply Now : CSIR- అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (AMPRI) లో టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్, సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 10th, ITI, M.Sc, MCA, B.E./B.Tech విద్య అర్హతతో స్టార్టింగ్ సాలరీ Rs. 33,650/- to Rs. 86,580/- మధ్య జీతం ఇస్తారు. వయస్సు 18 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. SC/ST/PwBD/మహిళలు/మాజీ సైనికుల అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తుదారులు CSIR AMPRI వెబ్సైట్ https://ampri.res.in ద్వారా 07/10/2026 నుండి 06.11.2026 (తక్ 23.59 గంటలు) 07.10.2026 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ లో టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్, సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 14 ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
Latest CSIR AMPRI Recruitment 2026 Latest Technical Officer, Security Officer & Multi Tasking Staff Requirement 2026 Notification Overview
| పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
| ఆర్గనైజేషన్ పేరు | CSIR- అడ్వాన్స్డ్ మెటీరియల్స్ & ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (AMPRI) ద్వారా కొత్త రిక్రూట్మెంట్ 2026 |
| వయసు | 18 to 35 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
| నెల జీతము | రూ. 18,000/- to రూ.₹1,42,400/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
| దరఖాస్తు ఫీజు | 500/- |
| విద్యా అర్హత | 10th, ITI, M.Sc, MCA, B.E./B.Tech |
| ఎంపిక విధానము | రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ |
| అప్లై విధానము | ఆన్లైన్ |
| ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ | https://ampri.res.in/ |
| ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ | 07/10/2026 |
| ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ | 16/11/2026 |
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ CSIR- అడ్వాన్స్డ్ మెటీరియల్స్ & ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (AMPRI) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ లో టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్, సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 14 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
| Minimum Age | 18 సంవత్సరాలు |
| Maximum Age | 35 సంవత్సరాలు |
01/07/2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 25, 28, 35 సంవత్సరాలు. SC, ST, BCలు మరియు EWS : 5 సంవత్సరాలు & బెంచ్‌మార్క్ వైకల్యాలు ఉన్న వ్యక్తులు (PBD) : 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే టెక్నికల్ ఆఫీసర్ & సెక్యూరిటీ ఆఫీసర్ రూ ₹44900-142400/-, టెక్నీషియన్ Rs. 19,900-63,200/- , సెక్యూరిటీ అసిస్టెంట్ Rs. 35,400-1,12,400/-, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ Rs. 18000-56900/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా
| •UR, OBC, EWS అభ్యర్థులు | 500/- |
| •SC/ST/PwBD/మహిళలు/మాజీ సైనికుల అభ్యర్థులకు | NIL |
•వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ‘ఫీజు చెల్లింపు విధానం’ ప్రకారం, అభ్యర్థులు ప్రతి పోస్ట్ కోడ్‌కు ₹500/- తిరిగి చెల్లించబడని దరఖాస్తు రుసుమును కేవలం [SBI కలెక్ట్ / ఆన్లైన్ చెల్లింపు గేట్‌వే] ద్వారా మాత్రమే చెల్లించాలి. సంబంధిత సర్టిఫికేట్‌ను అప్లోడ్ చేసిన SC/ST/PwBD/మహిళలు/మాజీ సైనికుల అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంటుంది.
విద్యా అర్హత :
•టెక్నికల్ ఆఫీసర్ : కెమిస్ట్రీ/అప్లైడ్ కెమిస్ట్రీ/కెమికల్ సైన్సెస్ లేదా తత్సమాన విభాగంలో కనీసం 55% మార్కులతో (లేదా తత్సమాన CGPA) M.Sc. పట్టా లేదా MCA (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్) లేదా తత్సమాన డిగ్రీలో కనీసం 55% మార్కులు (లేదా తత్సమాన CGPA) లేదా మెకానికల్ ఇంజనీరింగ్ / మెటలర్జీ / మెటలర్జికల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన విభాగంలో కనీసం 55% మార్కులతో (లేదా తత్సమాన CGPA) బి.ఇ./బి.టెక్.
•సెక్యూరిటీ ఆఫీసర్ :: భద్రతా రంగంలో కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉన్న మాజీ సైనికులు: జేసీఓ (సుబేదార్ లేదా అంతకంటే ఉన్నత ర్యాంకు) లేదా ఇతర పారామిలిటరీ దళాలలో తత్సమాన ర్యాంకు. అయితే, రూ. 8,000-13,500 (పాత-సవరించిన) పే స్కేల్ కలిగి ఉన్న షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్లు మరియు సీఆర్పీఎఫ్/బీఎస్ఎఫ్/ఐటీబీపీ మొదలైన వాటిలో అసిస్టెంట్ కమాండెంట్ పదవిలో ఉన్నవారి విషయంలో అనుభవ సంవత్సరాలు 05 సంవత్సరాలుగా ఉండాలి. పారామిలిటరీ దళాల ఇన్స్పెక్టర్ విషయంలో, అవసరమైన అనుభవ సంవత్సరాలు 10 సంవత్సరాలుగా ఉండాలి.
•సెక్యూరిటీ అసిస్టెంట్ :: భద్రతా రంగంలో 05 సంవత్సరాల అనుభవం ఉన్న, సైన్యంలో లేదా తత్సమాన ఇతర పారా-మిలిటరీ దళాలలో పనిచేసిన మాజీ సైనికులు (JCO).
•టెక్నిషియన్ :: సైన్స్ సబ్జెక్టులతో SSC/10వ తరగతి లేదా తత్సమాన విద్య, మొత్తం మీద కనీసం 55% మార్కులతో పాటు ఫిట్టర్ ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ / నేషనల్/స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ (NTC/STC) కలిగి ఉండాలి. లేదా సైన్స్ సబ్జెక్టులతో ఎస్.ఎస్.సి/10వ తరగతి లేదా తత్సమాన విద్యలో మొత్తం మీద కనీసం 55% మార్కులు మరియు గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫిట్టర్ ట్రేడ్‌లో అప్రెంటిస్ ట్రైనీగా 2 సంవత్సరాల పూర్తికాల అనుభవం. లేదా సైన్స్ సబ్జెక్టులతో SSC/10వ తరగతి లేదా తత్సమాన విద్యలో మొత్తం మీద కనీసం 55% మార్కులు మరియు భారత ప్రభుత్వం / రాష్ట్రం / కేంద్రపాలిత ప్రాంతం క్రింద ఉన్న మంత్రిత్వ శాఖ / విభాగం / సంస్థ / ప్రభుత్వ రంగ సంస్థ / స్వయంప్రతిపత్తి సంస్థలో ఫిట్టర్ ట్రేడ్‌లో 3 సంవత్సరాల పని అనుభవం.
•టాస్కింగ్ స్టాఫ్ :: మెట్రిక్యులేషన్ / 10వ తరగతి లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత.
ముక్యమైన తేదీలు
టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్ (1) పోస్టుకు 07.10.2026 to 06.11.2026 మరియు Security Officer, Security Assistant, Multi Tasking స్టాఫ్ పోస్టుకు 15.10.2026 to 16.11.2026 లోపు అర్హులైన అభ్యర్థులు CSIR-AMPRI వెబ్సైట్ https://ampri.res.in లో అందుబాటులో ఉన్న “ప్రకటన సంఖ్య RECT-02/2026 క్రింద సాంకేతిక మరియు ఐసోలేటెడ్ పోస్టుల నియామకం” అనే లింక్‌ను యాక్సెస్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
| ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: | 07.10.2026 |
| ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: | 16.11.2026 |
ఎంపిక విధానం:
• రాత పరీక్ష
• స్కిల్ టెస్ట్
•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి:
అర్హులైన అభ్యర్థులు CSIR-AMPRI వెబ్సైట్ https://ampri.res.in లో అందుబాటులో ఉన్న “ప్రకటన సంఖ్య RECT-02/2026 క్రింద సాంకేతిక మరియు ఐసోలేటెడ్ పోస్టుల నియామకం” అనే లింక్‌ను యాక్సెస్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Notification Pdf | Click Here |
| Apply Online Link | Click Here |
| Official Website | Click Here |
*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

