రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | AP Krishi Vigyan Kendra Research Assistant Recruitment 2026 Apply Now
AP Krishi Vigyan Kendra Recruitment 2026 : Notification Out for Research Assistant Various Posts: ఆచార్య ఎన్. జి. రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో రీసెర్చ్ అసిస్టెంట్-I పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులకు 06.10.2026 తేదీన ఉదయం 10.00 గంటలకు కృషి విజ్ఞాన్ కేంద్రంలో వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది. ఈ నియామకం పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 11 నెలల కాలానికి లేదా ప్రాజెక్ట్ ముగిసే వరకు, ఏది ముందుగా జరిగితే అది వర్తిస్తుంది.

•పోస్టు మరియు ఖాళీ వివరాలు :
• రీసెర్చ్ అసిస్టెంట్-I – మొత్తం 01 ఉద్యోగాల ఉన్నాయి.
•అవసరమైన విద్యా అర్హత :
• సైన్స్ & న్యూట్రిషన్ లేదా పీజీ (హోమ్ సైన్స్/కమ్యూనిటీ సైన్స్). కంప్యూటర్ ఆపరేషన్స్, ఎంఎస్ ఆఫీస్, నెట్ సర్ఫింగ్‌పై పని పరిజ్ఞానం. తెలుగు మాట్లాడటం, చదవడం, వ్రాయడం మరియు సంబంధిత రంగంలో అనుభవం.
•గరిష్ట వయో పరిమితి : 06 అక్టోబర్ 2026 నాటికి వయస్సు 18-35 సంవత్సరాలు
•నెల జీతం : ఈ పోస్టుకు అనుసరించి రూ.20,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
•అప్లికేషన్ విధానం : వాక్-ఇన్-ఇంటర్వ్యూలో
•ఎంపిక విధానం : వాక్-ఇన్-ఇంటర్వ్యూ
•దరఖాస్తు రుసుము : లేదు
•ఎలా దరఖాస్తు చేయాలి: నాబార్డ్ ప్రాజెక్ట్‌లో క్రింద పేర్కొన్న పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులకు 06.10.2026 తేదీన ఉదయం 10.00 గంటలకు వైఎస్ఆర్ జిల్లా, కడప, ఉతుకూరులోని కృషి విజ్ఞాన్ కేంద్రంలో వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు
•వాక్-ఇన్-ఇంటర్వ్యూ : 06.10.2026 తేదీన ఉదయం 10.00 గంటలకు

🛑NotificationPdf Click Here
🛑Official Website Click Here

