National Thermal Power Corporation Limited (NTPC) Notification in Telugu
ఎన్టీపీసీలో 177 పోస్టులు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) కు చెందిన ఝార్ఖండ్‌లోని కోల్ మైనింగ్ హెడ్ క్వార్టర్స్ నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీలు : 177
»పోస్టులు ఖాళీలు : మైనింగ్ ఓవర్‌మెన్ -74, మైనింగ్ సిర్దార్ -103.
»అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, మైనింగ్ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. అనుభవంతో పాటు సంబంధిత విభాగంలో డీజీఎంఎస్ జారీ చేసిన సర్టిఫికెట్ ఉండాలి.
»ఎంపిక విధానం : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
»దరఖాస్తులకు చివరి తేది : 2022, మార్చి 15.
Those who want to download this Notification & Apply Link
Click on the link given below
=======================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Webpage & Online Apply Link Click Here