7th అర్హతతో జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ వాచ్మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | APCOS District Court Office job requirement 2026 Apply Now
APCOS District Court Office Subordinate & Watchman cum sweeper Outsourcing Notification 2026 Apply Now : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, APCOS- ఔట్ సోర్సింగ్ కమిటీ, విశాఖపట్నం జిల్లా, జిల్లా కలక్టరు వారి కార్యాలయం, విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విశాఖపట్నం లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగముల భర్తీ కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది.

•ఉద్యోగం పేరు : ఆఫీస్ సబార్డినేట్, వాచ్మాన్ కం స్వీపర్ జాబ్స్.
•అర్హతలు : 7వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
•జీతం : రూ. 15,000/-లు (అక్షరముల పదిహేను వేల రూపాయలు) (APCOS నియమ నిబంధనలు అనుసరించి).
•వయస్సు : 18 సం.ల నుండి 42 సం.ల లోపు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
•దరఖాస్తు చేయవలసిన చివరి తేది : 30/9/26
ఆసక్తి, అర్హతలు గల ఉమ్మడి విశాఖపట్నం/ జిల్లా అభ్యర్థులు మాత్రమే ఈ ప్రకటనతో జత చేయ బడిన దరఖాస్తు నమూనా ప్రకారము వివరములతో పాటు ఈ క్రింద పేర్కొన్న ద్రువీకరణ పత్రాల నకళ్ళు జత పరచి తమ దరఖాస్తులను కార్యదర్శి, జిల్లా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విశాఖపట్నం కార్యాలయంలో నిర్ధారించిన తేదీ మరియు సమయం లోపు రిజిష్టరు పోస్టు మరియు కొరియర్ ద్వారా సదరు అడ్రసు నకు చేరేలా పంపించాలి. వ్యక్తిగతంగా/ నేరుగా దరఖాస్తులు స్వీకరించబడవు.
అర్హతల ధ్రువ పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రము, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పని అనుభవం ధ్రువ పత్రము, ఇతర ధ్రువ పత్రాలు & తగినన్ని పోస్టల్ స్టాంపులతో కూడిన స్వీయ చిరునామా గల పోస్టల్ రిటర్న్ కవరు చేసుకొని ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here

