10th, 12th అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్ కార్యాలయంలో స్టోర్ కీపర్-Il, డ్రైవర్ & MTS ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Coast Guard Store Keeper-Il, Driver & MTS Recruitment 2026 Apply Now
Indian Coast Guard Recruitment 2026 – Apply Online for 06 Store Keeper-Il, Driver & MTS More Posts: నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్ష నియామక పద్ధతిలో స్టోర్ కీపర్-Il, ఇంజిన్ డ్రైవర్, లాస్కర్, సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) (CMTD (OG), MTS (ప్యూన్) & MTS (చౌకీదార్) క్రింది పోస్టులను భర్తీ చేయడానికి ఆసక్తిగల మరియు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
భారత తీర రక్షక దళం (ఇండియన్ కోస్ట్ గార్డ్), ప్రత్యక్ష నియామకం ద్వారా స్టోర్ కీపర్-Il, ఇంజిన్ డ్రైవర్, లాస్కర్, సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) (CMTD (OG), MTS (ప్యూన్) & MTS (చౌకీదార్) నియామకం షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 10th, 12th అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేయొచ్చు. వ్రాత పరీక్ష, నైపుణ్యం/వృత్తి పరీక్ష, పత్రాల భౌతిక ధృవీకరణ ద్వారా ఎంపిక చేస్తారు. వయసు 18- 25,30 ఏళ్లు, జీతం రూ.₹18,000-81,100/- ఇస్తారు. Indian Coast Guard వెబ్సైట్ ద్వారా www.indiancoastguard.gov.in అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని Ordinary post ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి.

Indian Coast Guard Recruitment 2026 – Apply Online for 06 Store Keeper-Il, Driver & MTS 2026 Overview
సంస్థ పేరు :: ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG)
పోస్ట్ పేరు :: స్టోర్ కీపర్-Il, ఇంజిన్ డ్రైవర్, లాస్కర్, CMTD (OG), MTS (ప్యూన్) & MTS (చౌకీదార్)
మొత్తం పోస్టుల సంఖ్య :: 06
రిక్రూట్మెంట్ విధానం :: పర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 18-30 సం||రాలు
విద్య అర్హత :: 10th, 12th
నెల జీతం :: రూ.₹18,000-81,100/-
దరఖాస్తు ప్రారంభం :: 19 సెప్టెంబర్ 2026
దరఖాస్తుచివరి తేదీ :: 19 అక్టోబర్ 2026 సాయంత్రం 05:00 గంటల వరకు
అప్లికేషన్ మోడ్ :: www.indiancoastguard.gov.in
పోస్టుల వివరాలు:
ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) లో 06 ఖాళీలు ఉన్నాయి.
• స్టోర్ కీపర్-Il
• ఇంజిన్ డ్రైవర్
• లాస్కర్
• సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) (CMTD (OG)
• MTS (ప్యూన్)
• MTS (చౌకీదార్)
అర్హతలు:
• స్టోర్ కీపర్-Il :: గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 12వ తరగతి ఉత్తీర్ణత. ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ లేదా ప్రభుత్వ రంగ సంస్థల నుండి స్టోర్స్ నిర్వహణలో ఒక సంవత్సరం అనుభవం
• ఇంజిన్ డ్రైవర్ :: గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా దానికి సమానమైనది. గుర్తింపు పొందిన ప్రభుత్వ సంస్థ నుండి ఇంజన్ డ్రైవర్‌గా సామర్థ్య ధృవీకరణ పత్రం లేదా దానికి సమానమైనది.
• లాస్కర్ :: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా దానికి సమానమైనది. పడవ సేవలో మూడు సంవత్సరాల అనుభవం.
• Civilian Motor Transport Driver (Ordinary Grade) :: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి మరియు భారీ మరియు తేలికపాటి మోటారు వాహనాలు రెండింటికీ చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం. మోటారు యంత్రాంగంపై పరిజ్ఞానం (వాహనాలలో చిన్నపాటి లోపాలను సరిచేయగలగాలి).
• MTS (ప్యూన్) :: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత. ఆఫీస్ అటెండెంట్‌గా రెండు సంవత్సరాల అనుభవం.
• MTS (చౌకీదార్) :: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత, ఏదైనా గుర్తింపు పొందిన సంస్థలో చౌకీదార్‌గా రెండు సంవత్సరాల అనుభవం.
• పైన ఇచ్చిన అర్హతలు అన్ని ఓల్డ్ నోటిఫికేషన్ తీసుకుని ఇవ్వడం జరిగింది.
నెల జీతం
• స్టోర్ కీపర్-Il :: రూ.19,900-63,200/-
• ఇంజిన్ డ్రైవర్ :: రూ.25,500-81,100/-
• CMTD (OG) : రూ. 19,900-63,200/-
• MTS (ప్యూన్), లాస్కర్ & MTS (చౌకీదార్) : రూ. 18,000-56,900/-
వయో పరిమితి:
• కనీస వయసు: 18 సంవత్సరాలు
• గరిష్ట వయసు: 25,30 సంవత్సరాలు
• ఎస్సీ/ఎస్టీ వర్గాలకు రిజర్వ్ చేయబడి ఉంటే, ఆ వర్గాలకు చెందిన దరఖాస్తుదారులకు 5 సంవత్సరాలు
• ఓబీసీ వర్గానికి చెందిన దరఖాస్తుదారులకు 3 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు రుసుము లేదు.
ఎలా దరఖాస్తు చేయాలి: సరిగ్గా నింపిన దరఖాస్తులను, స్వీయ ధృవీకరించిన సర్టిఫికెట్ల కాపీలతో పాటు, సాధారణ పోస్టు ద్వారా మాత్రమే ‘ది కమాండర్, కోస్ట్ గార్డ్ రీజియన్ (వెస్ట్), అలెగ్జాండర్ గ్రాహం బెల్ రోడ్, మలబార్ హిల్ పిఓ, ముంబై-400006’ చిరునామాకు సమర్పించాలి.
The Commander, Coast Guard Region (West), Alexander Graham Bell Road, Malabar Hill PO, Mumbai-400006′.
ఎంపిక విధానం:
వ్రాత పరీక్ష, నైపుణ్యం/వృత్తి పరీక్ష, పత్రాల భౌతిక ధృవీకరణ ద్వారా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు
•ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ: 19.09.2026
•ఆఫ్ లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ : 18.10.2026

ముఖ్యమైన లింకులు:
🛑Short Notification Pdf Click Here
🛑Old Notification Pdf Click Here
🛑Official Website Click Here

