AP జిల్లా న్యాయస్థానంలో 10th తరగతి ఉత్తీర్ణత రికార్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP District Court Record Assistant Notification 2026 Apply Now
AP District Court Record Assistant Recruitment 2026 Notification All Details In Telugu: ఆంధ్రప్రదేశ్ లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో రికార్డ్ అసిస్టెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగముల భర్తీ కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. నెల జీతం 15,000/- మధ్యలో జీతం ఇస్తుంది. సెప్టెంబర్ 30, 2026 నాటికి వయసు 18 సం. ల నుండి 42 సం.ల మధ్య ఉండాలి. దరఖాస్తు చేయవలసిన చివరి తేది 30/9/26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా వారి ఆధ్వర్యంలో పూర్తిగా పారదర్శకంగా మెరిట్, పని అనుభవం మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికగా జరుగును. కావున అభ్యర్థులు ఏ విధమైన ప్రలోభాలకు లోను కావద్దని కోరడ మైనది.
Important Points
• జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, APCOS- ఔట్ సోర్సింగ్ జాబ్స్.
• రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు విడుదల చేసింది.
• సెప్టెంబర్ 30, 2026 నాటికి వయసు 18-32 ఏళ్ల మధ్య ఉండాలి.
• 10వ తరగతి ఉత్తీర్ణత, రాత పరీక్షలు లేకుండా జాబ్.
• అప్లికేషన్ చివరి తేదీ 30 సెప్టెంబర్ 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

AP District Court Record Assistant Vacancy : ఆంధ్రప్రదేశ్ జిల్లా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లో 02 రికార్డ్ అసిస్టెంట్ క్రింది ఔట్ సోర్సింగ్ ఉద్యోగముల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్టులను బట్టి పదో తరగతి ఉత్తీర్ణత అయితే చాలు. 18-42 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులు. జీతం పోస్టును బట్టి ₹15,000/- మధ్య ఉంటుంది. పారదర్శకంగా మెరిట్, పని అనుభవం మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికగా ద్వారా ఎంపిక చేస్తారు. సెప్టెంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విశాఖపట్నం కార్యాలయంలో నిర్ధారించిన తేదీ మరియు సమయం లోపు రిజిష్టరు పోస్టు మరియు కొరియర్ ద్వారా సదరు అడ్రసు నకు చేరేలా పంపించాలి. వ్యక్తిగతంగా/ నేరుగా దరఖాస్తులు స్వీకరించబడవు.
ఖాళీలు : రికార్డ్ అసిస్టెంట్ నియామకాలు 02 పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
విద్యార్హత : 10వ తరగతి ఉత్తీర్ణత
నెల జీతం : రూ.15,000/-లు (అక్షరముల పదిహేను వేల రూపాయలు) (APCOS నియమ నిబంధనలు అనుసరించి).
వయసు : 18 సం. ల నుండి 42 సం.ల వరకు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరి వారికి గరిష్ఠ వయస్సు నందు సడలింపు కలదు.
•దరఖాస్తు రుసుములు : లేదు.
ఎంపిక విధానం : ఈ భర్తీ ప్రక్రియ జిల్లా కలక్టరు వారి అధ్యక్షతన గల APCOS-ఔట్ సోర్సింగ్ కమిటీ, విశాఖపట్నం జిల్లా వారి ఆధ్వర్యంలో పూర్తిగా పారదర్శకంగా మెరిట్, పని అనుభవం మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికగా జరుగును. కావున అభ్యర్థులు ఏ విధమైన ప్రలోభాలకు లోను కావద్దని కోరడ మైనది.
ఎలా దరఖాస్తు చేయాలి:- కావున ఆసక్తి, అర్హతలు గల ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అభ్యర్థులు మాత్రమే ఈ ప్రకటనతో జత చేయ బడిన దరఖాస్తు నమూనా ప్రకారము వివరములతో పాటు ఈ క్రింద పేర్కొన్న ద్రువీకరణ పత్రాల నకళ్ళు జత పరచి తమ దరఖాస్తులను కార్యదర్శి, జిల్లా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విశాఖపట్నం కార్యాలయంలో నిర్ధారించిన తేదీ మరియు సమయం లోపు రిజిష్టరు పోస్టు మరియు కొరియర్ ద్వారా సదరు అడ్రసు నకు చేరేలా పంపించాలి. వ్యక్తిగతంగా/ నేరుగా దరఖాస్తులు స్వీకరించబడవు.
1. అర్హతల ధ్రువ పత్రాలు
2. కుల ధ్రువీకరణ పత్రము 3. రేషన్ కార్డు
4. ఆధార్ కార్డు
5. పని అనుభవం ధ్రువ పత్రము చిరునామా గల పోస్టల్ రిటర్న్ కవరు.
6. ఇతర ధ్రువ పత్రాలు
7. తగినన్ని పోస్టల్ స్టాంపులతో కూడిన స్వీయ
ముఖ్యమైన తేదీ వివరాలు
•అభ్యర్థుల ఆఫ్ లైన్ దరఖాస్తు నమోదు ప్రారంభం తేదీ: 20/09/2026
•అభ్యర్థులు ఆఫ్ లైన్ దరఖాస్తు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ : 30/09/2026 సాయంత్రం 5:00 గంటలకు

🛑Notification Click Here
🛑Application PdfLink Click Here

