India Post GDS Correction/ Edit Window Open Application Form 2026 For 23757 Posts | Postal GDS 1st Merit List Expected Soon Date

India Post GDS Correction/ Edit Window Open Application Form 2026 For 23757 Posts | Postal GDS 1st Merit List Expected Soon Date

India Post GDS Application Correction/ Edit Form 2026 for 23757 Posts | Postal GDS 1st Merit List Date : ఇండియా పోస్టల్ అధికార వెబ్ సైట్ లో ఇండియా పోస్ట్ GDS దరఖాస్తు రిజిస్ట్రేషన్ 19 సెప్టెంబర్ 2026 తో ముగిసింది. అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి 21 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఏదైనా అప్లికేషన్ తప్పులు చేసినట్లయితే అప్లికేషన్ Edit/కరెక్షన్ విండో స్టార్ట్ డేట్  23 సెప్టెంబర్ 2026 నుంచి End డేట్ 24 సెప్టెంబర్ 2026 సాయంత్రం 17:00 Hrs లోపు ఓపెన్ లో ఉంటుంది. ఆ తర్వాత 15 రోజుకు 1st మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు.

ఇండియా పోస్టల్ జిడిఎస్ సవరణ విండో 2026 సెప్టెంబర్ 23 నుంచి 24 వరకు సాయంత్రం ఐదు గంటల వరకు ఓపెన్ లో ఉంటుంది. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫామును వివరాలను సవరించుకోవచ్చు. మరి 1st మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది చూసుకున్నట్లయితే అక్టోబర్ 10వ తేదీ వరకు వచ్చే అవకాశం ఉంది.

ఇండియా పోస్ట్ GDS 1st మెరిట్ జాబితా 2026 ముఖ్యమైన వివరాలు

•సంస్థ పేరు : ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్
•పోస్టులు :: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ & డాక్ సేవకు ఉద్యోగాలు GDS, ABPM & BPM
•మొత్తం ఖాళీలు :: 23757
•ఎంపిక ప్రక్రియ : 10th విద్యా అర్హత మెరిట్ ఆధారంగా
అప్లికేషన్ చివరి తేదీ : 21 సెప్టెంబర్ 2026
• Edit, Correction విండో తేదీ : 23,24 సెప్టెంబర్ 2026
1st మెరిట్ జాబితా విడుదల తేదీ : 10 అక్టోబర్ 2026 అంచనా
అధికార వెబ్సైట్ : https://indiapost.gov.in/gdsonlineengagement

అభ్యర్థులు తమ రాష్ట్రానికి సంబంధించిన మెరిట్ లిస్ట్ జాబితా అధికార వెబ్సైట్ https://indiapost.gov.in/ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ 2026-27 పోస్టల్ GDS షెడ్యూల్ II కి సంబంధించి రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 19 కి ముగించింది. అప్లికేషన్ మాత్రం సెప్టెంబర్ 21 వరకు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏదైనా తప్పు చేసినట్లయితే సెప్టెంబర్ 23, 24న సవరించుకోవచ్చు. అంతటితో అప్లికేషన్ ముగిస్తుంది. గత కొన్ని సంవత్సరాలు చూసుకున్నట్లయితే మెరిట్ జాబితా అప్లికేషన్ ముగించిన తర్వాత 15 రోజుల తర్వాత 1st మెరిట్ లిస్ట్ విడుదల చేయడం జరుగుతుంది. దాని అనుసరించి అక్టోబర్ 10 లో 1st మెరిట్ లిస్ట్ జాబితా విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఇండియా పోస్ట్ GDS Schedule-II, July 2026 1st మెరిట్ లిస్ట్ పత్రాల ధ్రువీకరణకు తప్పనిసరిగా కావలసిన డాక్యుమెంట్ వివరాలు

1. GDS అప్లికేషన్ ఫామ్
2. పదో తరగతి మార్క్ షీట్/ పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం.
3. ఎస్సీ,ఎస్టీ, బీసీ & EWS అయితే కుల దృవీకరణ పత్రం.
4. దివ్యాంగుల అయితే సదన్ సర్టిఫికెట్
5. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ (Identify Proof)

పై చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్ తో పాటు 2 సెట్స్ ఫోటో కాపీ జిరాక్స్ తీసుకెళ్లాలి.

ఇండియా పోస్ట్ GDS Schedule-II, July 2026 1st మెరిట్ లిస్ట్ వస్తే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి

1.ముందుగా అభ్యర్థులు ఇండియన్ పోస్టల్ అధికార వెబ్సైట్ నీ https://www.indiapost.gov.in/gdsonlineengagement ఓపెన్ చేయండి.

2.రిజల్ట్స్ వస్తే GDS Online Engagement Schedule-II, July -2026 Shortlisted Candidates అనే ఆప్షన్ ఉంటుంది.

3. దానిపై క్లిక్ చేసిన వెంటనే రాష్ట్రంపై క్లిక్ చేయండి అందులో మెరిట్ జాబితా ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని చెప్పినటువంటి డివిజన్లోకి వెళ్లేసి వెరిఫికేషన్ చేసుకుంటేనే మీకు జాబ్ వస్తుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *