School Holiday 2026 : వరుసగా 13 రోజులు సెలవులు… తేదీలు ఇవే
School Dussehra Holiday 2026 Latest News: విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చే నెల ఏకంగా 13 రోజులు వరుసగా సెలవులు రానున్నాయి. సొంతూరు కు వెళ్లాలని సిద్ధమయ్యే విద్యార్థులకు దసరా పండుగ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక సమాచారం తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణలో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు దురస్రాస్ సెలవులు రానన్నాయి. దీంతో విద్యార్థులకు ఏకంగా 13 రోజులు వరుసగా సెలవులు లభిస్తున్నాయి. తిరిగి అక్టోబర్ 23వ తేదీన పాఠశాల ఓపెన్ చేస్తారు.

ఈ సంవత్సరం దసరా 21 అక్టోబర్ 2026 మంగళవారం జరుగుతుంది. దరసరా కన్నా ముందు నవరాత్రులు, తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తెలంగాణ ప్రభుత్వ ఎగ్జామ్స్ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు 1 అక్టోబర్ నుంచి 9 అక్టోబర్ వరకు SA-1 పరీక్షలు జరగనున్నాయి. ఇందులో 1 నుంచి 5 క్లాసులకు వరకు 9.30 AM to 12 PM వరకు, 6, 8 క్లాసులకు వరకు 9.15 AM to 12 PM వరకు, ఏడవ తరగతికి 1.15PM to 4 PM, 9వ తరగతికి 1.15PM to 4.15 PM & పదో తరగతికి 9.15 AM to 12.15 PM వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత దసరా సెలవులు 10 అక్టోబర్ నుంచి 22 అక్టోబర్ వరకు ఇవ్వనన్నారు.
ఏపీ రాష్ట్రంలో అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 12వ తేదీ నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులు రానన్నాయి. పండగ సందర్భంగా సభ్యులతో కలిపి సొంత ఊరికి వెళ్లే విద్యార్థులకు ఉద్యోగులకు ముందుగానే ప్రయాణ ప్లాన్ రెడీ చేసుకోవడం కోసం సాధారణం. ఈ నేపథంలో దసరాసనంలో తేదీలపై ఇప్పటికే మరింత ఆసక్తి పెరిగింది.


