పర్యావరణ పరిశీలన శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR-NEERI Technical Assistant & Technical OfficerNotification 2026 Apply Now

పర్యావరణ పరిశీలన శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR-NEERI Technical Assistant & Technical OfficerNotification 2026 Apply Now

CSIR-NEERI Notification 2026 : Apply Online for Technical Assistant & Technical Officer Posts, Last Date 15  October 2026 : కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) లో టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నికల్ ఆఫీసర్ 14  ఖాళీలు పోస్టులను భర్తీ చేయడానికి భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. https://recruitment.neeri.res.in/వెబ్సైట్ ద్వారా ఎంపిక పద్ధతిలో డైరెక్ట్ నియామకం కొరకు, క్రింది పోస్టులకు 16/09/2026 (ఉదయం 10:00 గంటలకు) నుండి 15/10/2026 (సాయంత్రం 05:00 గంటలకు) వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

CSIR-NEERI Recruitment 2026 Overview

Organization :: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) లో
Post Name :: టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నికల్ ఆఫీసర్
Total Vacancies :: 14 Posts
•Application Mode :: ఆన్లైన్
Start Date :: 16th September, 2026
Last Date ::  15th October, 2026
Official Website :: https://recruitment.neeri.res.in/

CSIR-NEERI Notification 2026 : Apply Online for Technical Assistant & Technical Officer 14 Posts Vacancy 2026 Details

టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నికల్ ఆఫీసర్ : 14 పోస్టులు

Eligibility Criteria :

•విద్య అర్హత :

•గుర్తింపు పొందిన సంస్థ/సంస్థ నుండి కనీసం 60% మార్కులతో బి.ఎస్.సి. లేదా తత్సమాన డిగ్రీ మరియు సైన్స్ కమ్యూనికేషన్‌లో ఒక సంవత్సరం అనుభవం.  లేదా బయోకెమిస్ట్రీలో కనీసం 55% మార్కులతో (సమానమైన CGPA) M.Sc. లేదా తత్సమాన డిగ్రీ. మైక్రోబయాలజీలో కనీసం 55% మార్కులతో (సమానమైన CGPA) M.Sc. లేదా తత్సమాన డిగ్రీ. లేదా కెమికల్ ఇంజనీరింగ్‌లో కనీసం 55% (సమానమైన CGPA) మార్కులతో B.E/B.Tech లేదా తత్సమాన డిగ్రీ. లేదా సివిల్ ఇంజనీరింగ్‌లో కనీసం 55% మార్కులతో (సమానమైన CGPA) B.E/B.Tech లేదా తత్సమాన విద్య. లేదా కెమిస్ట్రీలో కనీసం 55% మార్కులతో (సమానమైన CGPA) M.Sc. లేదా తత్సమాన డిగ్రీ. లేదా జియోఇన్ఫర్మాటిక్స్‌లో కనీసం 55% మార్కులతో (సమానమైన CGPA) బి.ఇ./బి.టెక్ లేదా తత్సమాన అర్హత. లేదా జియాలజీలో కనీసం 55% మార్కులతో (సమానమైన CGPA) M.Sc. లేదా తత్సమాన డిగ్రీ. లేదా కనీసం 55% మార్కులతో MBA.

•వయోపరిమితి : కనీస వయోపరిమితి 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు మరియు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ నాటికి గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు ఉండాలి.

•నెల జీతం : ఎంపికైన అభ్యర్థులు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు వారికి నెలకు కనీస మూల వేతనం రూ. 69,480/- మరియు & టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు రూ. 86,580/-  చెల్లించబడుతుంది.

•దరఖాస్తు రుసుము : ఈ నోటిఫికేషన్ లో 500 అప్లికేషన్ పేజీ ఉంటుంది ఎస్సీ ఎస్టీ మహి అభ్యర్థులకు దివ్యాంగులకు అప్లికేషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది.

How to Apply for CSIR-NEERI Technical Assistant & Technical OfficerPosts 2026 : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి దయచేసి అధికారిక CSIR-NEERIని సంర్శించండి. వెబ్‌సైట్ https://neeri.res.in ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

Important Dates

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ : 16/09/2026 (ఉదయం 10:00 గంటలకు)

•ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ : 15/10/2026 (సాయంత్రం 05:00 గంటలకు)

Important Links

🛑Notification Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *