7th, 10th అర్హతతో అంగన్వాడి టీచర్, సహాయక ఉద్యోగాలు | AP Anganwadi Helper Notification 2026 Apply Now
Andhra Pradesh 2 district wise Anganwadi Teacher & Helper vacancy apply now : ఆంధ్రప్రదేశ్ లో 2 జిల్లాలోని ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 02 అంగన్వాడీ టీచర్, 102 అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీ రాత పరీక్ష లేకుండా అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నవి. అప్లికేషన్ ఆఫ్ లైన్ లో తేదీ 21.09.2026 సాయంత్రం 5.00 గంటల లోపు అప్లై చేసుకోవాలి.
ముఖ్యమైన వివరాలు
• ఆంధ్రప్రదేశ్ లో కొత్త 2 జిల్లాలో 02 అంగన్వాడీ టీచర్ & అంగన్వాడి హెల్పర్ 85 +17 ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.
• రాత పరీక్ష లేకుండా అప్లై చేసుకుంటే సొంత ఊరిలో ఉద్యోగం.
• కేవలం 7th, 10th పాస్ అయితే, స్థానికంగా నివసిస్తున్న మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
• అప్లికేషన్ చివరి తేదీ: 21.09.2026 సాయంత్రం 5.00 గంటల వరకు

AP Anganwadi Helper Jobs 2026 : ఏపీజిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం లో 02 అంగన్వాడీ టీచర్ & అంగన్వాడీ హెల్పర్ 102 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ ఉద్యోగులకు కేవలం 7వ, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 01.07.2026 నాటికి 21 ఏళ్ళ నిండి 35 ఏళ్ళ లోపు వయస్సు కలిగి ఉండవలెను. రాత పరీక్ష లేకుండా & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
పోస్టు మరియు ఖాళీ వివరాలు
•ఈ నోటిఫికేషన్ లో 02 అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ 102 పోస్టుల ఉద్యోగాల నియామకం ఉన్నాయి.
అవసరమైన విద్యా అర్హత :
అంగన్వాడీ ఉద్యోగులకు 7వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణులై, ప్రధానముగా స్థానిక స్థిరనివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి.
గరిష్ట వయో పరిమితి : తేది 01.07.2026 నాటికి 21 ఏళ్ళ నిండి 35 ఏళ్ళ లోపు వయస్సు కలిగి ఉండవలెను.
•నెల జీతం : అంగన్వాడీ హెల్పర్ పోస్టు గౌరవ వేతన నెలకు రూ.7,000/- (ఏడు వేల రూపాయలు మాత్రమే) గౌరవ వేతనంగా చెల్లించబడును. అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు రూ.11,000/- గౌరవ వేతనం ఇస్తారు.
•అప్లికేషన్ విధానం : ఆఫ్ లైన్ లో
•ఎంపిక విధానం : అర్హత పొందిన అభ్యర్థులకు జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహించే మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ) తేదీ, సమయం మరియు వేదిక వివరాలు తరువాత ప్రత్యేకంగా తెలియజేయబడును. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణయించబడిన తేదీ, సమయం మరియు స్థలమునకు తప్పనిసరిగా హాజరుకావలెను.
•దరఖాస్తు రుసుము : అప్లికేషన్ ఫీ లేదు.
•ఎలా దరఖాస్తు చేయాలి: దరఖాస్తుల స్వీకరణ తేదీ 08.09.2026 నుండి ప్రారంభమై 21.09.2026 సాయంత్రం 5.00 గంటల వరకు కొనసాగును. అభ్యర్థులు తమ దరఖాస్తులను చిత్తూరు రూరల్ కార్యాలయంలో ఈనెల 20వ తేదీ సాయంత్రం లోపు సమర్పించాలని సూచించారు.
కావున, పై పేర్కొన్న అర్హతలు, వయోపరిమితి మరియు ప్రాధాన్యతలు కలిగిన అర్హులైన మహిళా అభ్యర్ధులు తమ పూర్తి బయోడేటాతో పాటు నివాస, కుల, విద్యార్హత, వివాహ స్థితి, వయస్సు మరియు ఇతర సంబంధిత ధృవీకరణ పత్రాల గెజిటెడ్ అధికారిచే ధృవీకరించబడిన నకళ్లను జతపరచి, తమ దరఖాస్తులను సంబంధిత శిశు అభివృద్ధి పథక అధికారి విశాఖపట్నం (CDPO) కార్యాలయమునకు నేరుగా గానీ లేదా పోస్టు ద్వారా గాని సమర్పించి తగు రశీదు పొందవలయును.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రారంభం తేదీ : 08.09.2026
•ఆఫ్ లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ :: 21.09.2026 సాయంత్రం 5.00 గంటల వరకు

🛑1stNotificationPdf Click Here
🛑2nd Notification Pdf Click Here
🛑Application Pdf Click Here

