విద్యార్థులకు భారీ శుభవార్త.. LIC ఒక్కొక్క విద్యార్థికి రూ.50,000/- స్కాలర్షిప్ | LIC Golden Jubilee Scholarships 2026 27 Apply Now
Latest LIC Golden Jubilee Scholarships 2026 27 Apply Now : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ద్వారా విద్యార్థులకు శుభవార్త. ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ 2026 -27 ద్వారా 10వ తరగతి & ఇంటర్మీడియట్ పూర్తి చేసి కాలేజీలో చేరి పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం రూ.15,000/- నుంచి రూ.50,000/-మధ్యలో ఆర్థిక సహాయం చేసే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన స్కాలర్షిప్ ఇది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30 వరకు ఇవ్వడం జరిగింది.

రెండు తెలుగు రాష్ట్రాలలో ఆర్థికంగా బలహీన వర్గాలు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఉపాధిలో మెరుగైన అవకాశం కల్పిస్తూ LIC స్కాలర్షిప్ అందిస్తున్నారు. ఈ స్కాలర్షిప్ లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి జనరల్ స్కాలర్షిప్ మరియు స్పెషల్ స్కాలర్షిప్ ఉన్నాయి. సాధారణంగా స్కాలర్షిప్ 12th, డిప్లమా తర్వాత విద్యార్థుల కోసం 2023 to 26 విద్యా సంవత్సరంలో కనీసం 12వ తరగతి పరీక్షలలో 60 శాతం మార్క్స్ సాధించిన 2026-27 విద్యా సంవత్సరం గుర్తింపు పొందిన కళాశాల సంస్థ నుంచి MBBS, BAMS, BHMS, BDS ఇంజనీరింగ్ BE, BTECHS, BArch ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేట్ కోర్సులు లేదా ITI కోర్స్ రంగాల్లో మొదటి సంవత్సరం డిగ్రీ కోర్సులను అభ్యసించి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వారి యొక్క తల్లిదండ్రుల వార్షిక ఆదాయం ₹4,50,000/- మించి ఉండకూడదని తెలిపారు. ఈ స్కాలర్షిప్ ద్వారా సంవత్సరానికి 25 వేల నుంచి 50 వేల మధ్యలో పొందవచ్చు.
ప్రత్యేక స్కాలర్షిప్ 10వ తరగతి తర్వాత 2023 to 2026 విద్య సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణత అయిన 60% గ్రేడింగ్ వచ్చిన అభ్యర్థులు 2026-27 సంవత్సరంలో ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిప్లమా & ఐటిఐ కోర్సు మొదటి ప్రవేశం పొందిన అభ్యర్థులు ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవచ్చు. వీరి తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం ₹4.50 లక్షల లోపు ఉండాలి. ఈ సంవత్సరంలో రూ.15,000/- పొందొచ్చు.
LIC యొక్క 112 డివిజన్ కార్యాలయాలలో ఒక్కొక్క డివిజన్లో 120 మంది విద్యార్థులకు ఎంపిక చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో https://licindia.in/ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. LIC Golden Jubilee Scholarships 2026 Apply Link మీద క్లిక్ చేసి అడిగినటువంటి డీటెయిల్స్ ఫిలప్ చేసి వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 30 సెప్టెంబర్ 2026. మరిన్ని వివరాలు కింద PDF ఇవ్వడం జరిగింది చూడండి.

🛑LIC Golden Jubilee Scholarships 2026-27
🛑LIC Golden Jubilee Scholarships 2026 Apply Link

