10th అర్హతతో ఫైర్ మాన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | ASC Centre (South) Fireman Recruitment 2026
ASC Centre (South) invites applications for Fireman posts 2026 Apply Now : కేవలం పదో తరగతి అర్హతతో ASC Centre (South) లో ఫైర్ మాన్ 28 ఉద్యోగాల కోసం దరఖాస్తు ఆహ్వానం.
ASC Centre (South) లో భారతరత్న మంత్రిత్వ శాఖలో కేవలం 10వ తరగతి పాస్ ఉన్న భారత పౌరుల నుండి క్రింది పోస్టు(ల) కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. పోస్టులకు ఈ నెల 18 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫైర్‌మ్యాన్, లీడింగ్ ఫైర్‌మ్యాన్, ఫైర్ ఇంజన్ డ్రైవర్ & లైబ్రేరియన్ 31 తదితర ఖాళీలున్నాయి. టెన్త్ పాసై,అగ్నిమాపక యంత్రాలు పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులపై చేసుకోవచ్చు. వయసు 15-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎగ్జామ్ ద్వారా నైపుణ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అప్లై ఆఫ్ లైన్ లో చూసుకోవాలి.

పోస్టు మరియు ఖాళీ వివరాలు
•ఈ నోటిఫికేషన్ లో ఫైర్‌మ్యాన్, లీడింగ్ ఫైర్‌మ్యాన్, ఫైర్ ఇంజన్ డ్రైవర్ & లైబ్రేరియన్ ఉద్యోగాల నియామకం ఉన్నాయి. పురుష అభ్యర్థులకు మాత్రమే అప్లై చేసుకోవాలి.
విద్యా అర్హత :
గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి లేదా దానికి సమానమైనది. అన్ని రకాల అగ్నిమాపక యంత్రాలు పైన పరిజ్ఞానం కలిగి ఉండాలి.
•బరువు: 50 కేజీలు (కనీసం)
నైపుణ్య పరీక్ష: 65.5 కిలోల బరువును మనిషిని ఎత్తుకొని 96 సెకన్లలోపు 183 మీటర్ల దూరం క్వాలిఫై అవ్వాలి. లాంగ్ జంప్స్ 2.7 మీటర్ల వెడల్పు గల కందకాన్ని దాటడం. చేతులు మరియు కాళ్ళను ఉపయోగించి 3 మీటర్ల నిలువు తాడును ఎక్కడం ఇవన్నీ క్వాలిఫై అవ్వాలి.
గరిష్ట వయో పరిమితి : వయస్సు గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలకు లోబడి
•నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో రూ.₹19,900/- to ₹81,100/- నెల జీతం ఇస్తారు.
•అప్లికేషన్ విధానం : ఆఫ్ లైన్ లో
•ఎంపిక విధానం : ఎగ్జామ్ ద్వారా నైపుణ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
•దరఖాస్తు రుసుము : లేదు
•ఎలా దరఖాస్తు చేయాలి: అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తులతో పాటు, అవసరమైన అన్ని పత్రాలను స్వీయ-ధృవీకరించి, తగిన పోస్టల్ స్టాంపును సరిగ్గా అంటించిన స్వీయ-చిరునామా రిజిస్టర్డ్ ఎన్వలప్‌ను జతచేసి, ఈ క్రింది చిరునామాకు పంపాలి.
To:
The Presiding Officer, Civilian Direct Recruitment Board,CHQ, ASC Centre (South)
Agram Post, Bangalore -07
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్లైన్ లోదరఖాస్తు ప్రారంభం తేదీ : 29.08.2026
•ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ :: 18.09.2026

🛑NotificationPdf Click Here
🛑Application Pdf Click Here

