BIG UPDATE : కొత్త పెన్షన్లకు.. ఈనెల 15 వరకు చేయూత పెన్షన్ల గడువు పెంపు.. Cheyutha Pension Scheme 2026 Last Extended

BIG UPDATE : కొత్త పెన్షన్లకు.. ఈనెల 15 వరకు చేయూత పెన్షన్ల గడువు పెంపు.. Cheyutha Pension Scheme 2026 Last Extended

Telangana Cheyutha Pension Scheme 2026 Last Extended: తెలంగాణ రాష్ట్రంలో కొత్త చేయూత పెన్షన్ దరఖాస్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 15 వరకు గడువు పొడిగించింది. గతంలో ప్రకటించిన ప్రకారం నేటితో గడువు ముగిస్తుంది. అయితే చాలామందికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తితో ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపుగా 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభవార్త.. చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు గడువు తేది సెప్టెంబర్ 15 వరకు పెంచారు. ఈ మేరకు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ No. 131/SERP/SP/New Section 2026 సోమవారం రాత్రి ఒక సర్కులర్ జారీ చేశారు. అభ్యర్థులు మరియు ఆయా జిల్లాల కలెక్టర్ సూచనలు మేరకు గడువు సెప్టెంబర్ 15 వరకు పడకుస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో చేయూత పెన్షన్ కోసం ఇప్పటికి అప్లై చేయని అభ్యర్థులు గ్రామాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం పంచాయతీ కార్యదర్శి, మండల్ పరిషద్ డెవలప్మెంట్ ఆఫీసర్ (MPDO) వద్ద దరఖాస్తు చేసుకోవాలి. అలానే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న అభ్యర్థులు మున్సిపల్ కమిషన్ వద్దకు వెళ్లి అప్లై చేసుకోవాలి. మీ సేవ కేంద్రం ద్వారా కూడా లైక్ చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు,  బ్యాంకు పాస్ బుక్, సంబంధిత అర్హత సర్టిఫికెట్స్ తీసుకు వెళ్ళవలసి ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వారు తప్పకుండా మీ గ్రామంలో ఉన్నటువంటి అందరికీ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. ఇందులో ప్రాధాన్యత ఒంటరి మహిళలు, వితంతువులు, గీత, చేనేత కార్మికులకు & దివాంగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

🛑కొత్తగా చేయొచ్చు పెన్షన్ కు కావలసిన డాక్యుమెంట్ వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *