PM ఇంటర్న్ షిప్.. నెలకు ₹9,000.. విద్యార్థులకు శుభవార్త.. PM Internship Scheme 2026
PM Internship Scheme 2026 : దేశంలో విద్యార్థులకు శుభవార్త.. దేశవ్యాప్తంగా ఉన్న యువకులకు వర్క్ ఎక్స్పీరియన్స్ కల్పించేందుకు తీసుకువచ్చిన ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం ద్వారా మూడవ విడుదల కొనసాగుతుంది.

ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ ద్వారా దేశంలో ఉన్న విద్యార్థులకు వర్క్ ఎక్స్పీరియన్స్ కల్పించేందుకు ప్రధానమంత్రి పథకం ద్వారా మూడవ విడుదల కొనసాగుతుంది. ఇందులో విద్యార్థులు సెలెక్ట్ వారికి ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు ఇంటర్న్ షిప్ ఉంటుంది. ఆ ఇంటర్న్ షిప్ కాలవ్యవధిలో నెలకు రూ.9000/- తో స్టైపెండ్ తో పాటు ఒకేసారి రూ.6000/- ప్రత్యేక గ్రాంటు ఇస్తారు. ఎందుకు గాని వయసు 18 సంవత్సరాలు నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే 10వ తరగతి నుంచి పీజీ చేసిన విద్యార్థులు అందరు కూడా ఇందుకు అప్లై చేసుకోవచ్చు. అలాగే వారి కుటుంబం సంవత్సరానికి 12 లక్షల కంటే తక్కువ ఉండాలి.
ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం (PMIS) అప్లై చేయకుండా అభ్యర్థులు వెంటనే https://pminternship.mca.gov.in/login/ నుంచి అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి & ఆధార్ కార్డ్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే ముఖ్యంగా బ్యాంక్ అకౌంటు ఆధార్ లింక్ అయి ఉండాలి. అభ్యర్థులు తమ సర్వికి అప్లోడ్ చేసిన తర్వాతనే పోటోలు ఉన్న కంపెనీ జాబితా మీకు కనిపిస్తే అందులో గరిష్టంగా మూడు అవకాశాలు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800116090 కి కాల్ చేసి కనుక్కోండి.


