RTC Driver and Shramik results out : 1,743 డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీ తుది ఫలితాలు విడుదల

RTC Driver and Shramik results out : 1,743 డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీ తుది ఫలితాలు విడుదల

TGSRTC Driver and Shramik results out : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) లో 1,743 డ్రైవర్, శ్రామిక్ పోస్టుల భర్తీ ఫలితాలు విడుదలయ్యాయి.

తెలంగాణలో రోడ్డు రవాణా శాఖ నుంచి డ్రైవర్ మరియు శ్రామిక 1743 ఉద్యోగుల కోసం ఫలితాలు ఇప్పుడే విడుదలయ్యాయి. ఇందులో మొత్తం 1604 మంది సెలెక్ట్ అయ్యారు. 139 ఉద్యోగాలు ఇంకా ఖాళీలు ఉండిపోయాయి. ఫలితాలు మరియు కటాఫ్ వివరాలు అప్సల్ వెబ్సైట్లో https://www.tgprb.in/
చెక్ చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు ఏడో తేదీ నుంచి 11వ తేదీ వరకు అటెస్టేషన్ ఫామ్ పూర్తిచేయాలి. అలాగే గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన 3 సెట్ల ఫామ్స్,  సర్టిఫికెటను ఆగస్టు 17న సంబంధిత ఆఫీసులో సబ్మిట్ చేయాలి.

ఆర్టీసీ డ్రైవర్, శ్రామిక్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం

1. ముందుగా అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ ను https://www.tgprb.in/ ఓపెన్ చేయండి.

2. అందులో హోం పేజీలో మధ్యలో Driver & Shramik Recruitment 2025 in TGSRTC ఆప్షన్ ఉంటుంది.

3. కింద అన్ని పిడిఎఫ్ డైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది..

🛑Download Individual Selection

🛑Drivers — List of Selected Candidates

🛑Shramiks — List of Selected Candidates

🛑Drivers — Selection Cut-Offs

🛑Shramiks — Selection Cut-Offs

అనే ఆప్షన్స్ ఉంటాయి దాని మీద క్లిక్ చేస్తే మీకు పిడిఎఫ్ ఓపెన్ అవుతాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *