School Holiday : విద్యార్థులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఈ నెలలో వరస సెలవులు.. ఎప్పుడంటే?

School Holiday : విద్యార్థులకు బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఈ నెలలో వరస సెలవులు.. ఎప్పుడంటే?

August Month School Holiday 2026 Latest News : ఆంధ్ర & తెలంగాణ లో విద్యార్థులకు ఆగస్టు నెలలో వరస సెలవులు.. విద్యార్థులకు ఎగురు గెంతేసే శుభవార్త.. పూర్తి వివరాలకు వెళ్లినట్లయితే.

తెలంగాణలో ఆగస్టు 8న రెండో శనివారం, 9న సండే, 10న బోనాలు కావడంతో వరుసగా మూడు రోజులు హాలిడేస్ రానున్నాయి. ఆ తరువాత రెండు రాష్ట్రాలలో 15న శనివారం స్వాతంత్య్ర దినోత్సవం, 16న ఆదివారం కావడంతో రెండు రోజులు వరుసగా సెలవులు రానున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో 21న వరలక్ష్మి వ్రతం (శుక్రవారం), 25న మిలాద్ ఉన్-నబీ (మంగళవారం) పబ్లిక్ హాలిడేలు ఉన్నాయి. ఇకపోతే తెలంగాణలో 26న మిలాద్ ఉన్-నబీ (పబ్లిక్ హాలిడే), 28న రక్షాబంధన్ (ఆప్షనల్ హాలిడే) గా రానున్నాయి.

ఆగస్ట్ నెలలో ప్రారంభం కావడంతో ఈనెల విద్యార్థులకు 8 – 10 రోజుల వరకు స్కూలు సెలవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు నెలలో ముఖ్యంగా స్వాతంత్య్ర దినోత్సవం, మిలాద్ ఉన్-నబీ రెగ్యులర్ సెలవులు రానున్నాయి. ఆగస్టు 28వ తేదీన రక్షాబంధన్ శుక్రవారం ఆప్షనల్ లీవ్ గా ఉంటుంది. దీనికి అనుగుణంగా కుటుంబ సభ్యులు ప్లాన్ వేసుకుని వారి సెలవులు సద్వినియోగం చేసుకోవాలని సమాచారం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *