AP సహకార బ్యాంకు జాబ్స్ వచ్చేశాయ్, తెలుగు రావాలి | Latest APCOB Staff Assistant & Assistant Manager Notification 2026 Apply Now

AP సహకార బ్యాంకు జాబ్స్ వచ్చేశాయ్, తెలుగు రావాలి | Latest APCOB Staff Assistant & Assistant Manager Notification 2026 Apply Now

APCOB Staff Assistant & Assistant Manager Notification 2026 Apply Now : ఆంధ్రప్రదేశ్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (APCOB) 338 స్టాఫ్ అసిస్టెంట్ & అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు 24.07.2026 నుండి 07.08.2026 వరకు ఆన్లైన్లో https://apcob.bank.in/careers/ అప్లై చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్, స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (APCOB) 338 స్టాఫ్ అసిస్టెంట్ & అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ కి 24 జులై 2026 నుంచి 07 ఆగష్టు 2026 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. 01.06.2026 నాటికి 20-30 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి.  ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయితే ₹47,000/- స్టార్టింగ్ సాలరీ ఇస్తారు. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్ఎస్ అభ్యర్థులకు రూ.590/- & మిగిలిన అభ్యర్థులకు రూ.826/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. APCOB వెబ్‌సైట్ https://apcob.bank.in/careers/ లోని లాగిన్ పోర్టల్ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

Latest APCOB Staff Assistant & Assistant Manager Notification 2026 Apply 338 Vacancy Overview :

సంస్థ పేరు ::ఆంధ్రప్రదేశ్, స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ (APCOB)లో జాబ్స్
పోస్ట్ పేరు :: స్టాఫ్ అసిస్టెంట్ & అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 338
రిక్రూట్‌మెంట్ విధానం :: పర్మనెంట్ జాబ్స్
వయోపరిమితి :: 20 to 30 సం||రాలు
విద్య అర్హత :: ఏదైనా డిగ్రీ
నెల జీతం :: స్టార్టింగ్ సాలరీ రూ.47,000/-
దరఖాస్తు ప్రారంభం :: 24/07/2026
దరఖాస్తుచివరి తేదీ :: 07/08/2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
అధికార వెబ్సైట్ : https://apcob.bank.in/careers/

»పోస్టుల వివరాలు: ఈ నోటిఫికేషన్ లో స్టాఫ్ అసిస్టెంట్ & అసిస్టెంట్ మేనేజర్ – 338 ఖాళీలు ఉన్నాయి.

»అవసరమైన విద్యా అర్హతలు :

•విద్యా అర్హత (24.07.2026 నాటికి) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో పట్టభద్రత. ఆంగ్ల పరిజ్ఞానం మరియు స్థానిక భాష (తెలుగు)లో ప్రావీణ్యం తప్పనిసరి. కంప్యూటర్లపై పని పరిజ్ఞానం తప్పనిసరి.

»నెల జీతం

• ఈ నోటిఫికేషన్ లో స్టార్టింగ్ సాలరీ రూ.47,000/- ఇస్తారు.

»వయోపరిమితి:  01.06.2026 నాటికి 20 to 30 సంవత్సరాలు మించకూడదు.

»దరఖాస్తు రుసుము: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్ఎస్ అభ్యర్థులు = రూ. 590/- & OC/BC/EWS మిగిలిన అభ్యర్థులకు రూ. 826/ అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

»ఎంపిక విధానం: రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు.

»ఎలా దరఖాస్తు చేయాలి :: అభ్యర్థులు DCCB వెబ్‌సైట్ (https://vizianagaramdccb.bank.in) కు వెళ్లి, కొత్త స్క్రీన్ తెరుచుకునే “APPLY ONLINE” అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

ముఖ్యమైన తేదీ వివరాల

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 24/07/2026

•ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ : 07/08/2026

🛑Notification Pdf Click Here 

🛑Apply Online Link Click Here 

🛑Office Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *