HAL in Hyderabad Apprentice Trainees
హాల్, హైదరాబాద్లో 150 అప్రెంటిస్ ట్రెయినీలు 3 హైదరాబాద్ లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియోనిక్స్ డివిజన్ .. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ట్రెయినీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం ఖాళీల : 150
»పోస్టులు వివరాలు : టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ ట్రెయినీలు -80, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు -70.
»టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ ట్రెయినీలు : సబ్జెక్టులు : ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏరోనా టికల్ ఇంజనీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూ టర్ ప్రాక్టీసింగ్.
»అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 2019, 2020, 2021 లో ఉత్తీర్ణులైన వారే అర్హులు . స్టైపెండ్ : నెలకు రూ .8000 చెల్లిస్తారు.
»గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు : సబ్జెక్టులు : ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూ టర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీ రింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసింగ్. అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి . 2019, 2020, 2021 లో ఉత్తీర్ణులైన వారే అర్హులు . స్టైపెండ్ : నెలకు రూ .9000 చెల్లిస్తారు.
»ఎంపిక విధానం : మెరిట్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : 19.01.2022
Those who want to Download this Notification & Application Link
Click on the link given below
===================
Important Links:
➡️Notification & Application Pdf Click Here