Central University Jobs : 10th అర్హతతో క్లర్క్, లేబరటరీ అసిస్టెంట్, లైబ్రరీ అటెండంట్ & MTS నోటిఫికేషన్.. 10th, 12th అర్హతతో అప్లై చేసుకోవచ్చు..
Central University Non Teaching Job Notification 2026 : కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు.. అస్సాం విశ్వవిద్యాలయం యొక్క ప్రధాన కార్యాలయం లో 32 ఖాళీగా ఉన్న ఫైనాన్స్ ఆఫీసర్, డైరెక్టర్, కంప్యూటర్ సెంటర్, (కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్ (డిప్యుటేషన్ ప్రాతిపదికన) డిప్యూటీ రిజిస్ట్రార్, సెక్షన్ ఆఫీసర్ (SO), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC), ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), ల్యాబొరేటరీ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) & అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషనన్ను విడుదల చేసింది. పోస్టుల భర్తీకి జులై, 6న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దరఖాస్తులు జులై 06 నుంచి ఆగస్టు 16 వరకు స్వీకరించనున్నారు. అర్హులైన అభ్యర్థులు తేదీల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

విద్య అర్హత
•గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (ITI) ఉత్తీర్ణత.
•గుర్తింపు పొందిన బోర్డు నుండి 10+2 లేదా దానికి సమానమైన పరీక్ష. గుర్తింపు పొందిన సంస్థ నుండి లైబ్రరీ సైన్స్‌లో సర్టిఫికేట్ కోర్సు.
•ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ/విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ. ఇంగ్లీష్ టైపింగ్ @ 35 wpm లేదా హిందీ టైపింగ్ @30wpm (35wpm మరియు 30wpm వరుసగా 10500KDPH/9000KDPH లకు సమానం)




వయస్సు– ఆగష్టు 16, 2026 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. 5ఏళ్లు – ఎస్సీ/ ఎస్టీలకు, 3ఏళ్లు- ఓబీసీలకు, 10ఏళ్ల- దివ్యాంగులకుసడలింపు ఉంటుంది.
బేసిక్ పే
• పోస్టును అనుసరించి స్టార్టింగ్ శాలరీ 18,000-2,18,200/- మధ్యలో ఉంటుంది.
ఎంపిక విధానం
ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
ముఖ్య తేదీలు
ప్రారంభం తేదీ : జులై 18, 2026
చివరి తేదీ : ఆగస్టు 16, 2026
అధికారిక వెబ్సైట్ : http://www.aus.ac.in/

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑 Official Website Click Here

