New Ration Card : క్యూఆర్ కోడ్ తో కొత్త రేషన్ కార్డులు.. e-KYC ఈనెల 31 వరకే గడువు
Telangana QR Code New Ration Card Latest News : తెలంగాణలో డెబిట్ కార్డు సైజులలో క్యూఆర్ కోడ్ కూడిన కొత్త రేషన్ కార్డు పంపిణీ రంగం సిద్ధమైంది. ఇప్పటికే కార్డులు తెలంగాణ జిల్లాకు చేరాయి. కార్డుపై యజమాని ఫోటో, పేరు, అడ్రస్, CM రేవంత్, మంత్రి ఉత్తం ఫోటోలు ముద్రించారు. టి ఆర్ కోర్టు స్కాన్ చేస్తే లబ్ధిదారులు తీసుకున్న రేషన్ వివరాలు కనిపిస్తాయి. అతి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు కార్డు పంపిణీ ప్రారంభిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి.

తెలంగాణ రేషన్ కార్డు లబ్ధిదారులకు పౌరసరఫరా శాఖ కీలక సూచనలు తెలిపారు. ఉచితంగా ఈనెల 31 లోపున ఈ కేవిసి పూర్తి చేయాలని తెలిపారు. రేషన్ కార్డు అభ్యర్థుల ఆధార్ కార్డు తీసుకుని వెళ్లి డీలరు మీ సేవలు ఈకేవిసి చేయించవచ్చని తెలిపారు. ఈ కేవైసీ లేకపోతే భవిష్యత్తులో రేషన్ పంపిణీ ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారముందని వెల్లడించారు. అలాగే నకిలీ కార్డును ఏరివేతలు భాగంగా పౌర శాఖ దీనికి తప్పనిసరి చేసిన విషయం తెలిసినదే.

తెలంగాణ పౌర సరఫరా శాఖ త్వరలో డెబిట్ కార్డు సైజులో క్యూఆర్ కోడ్ తో కూడిన కొత్త రేషన్ కార్డులు పంపిణీ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వెంటనే ఈ కేవీసీ ఈనెల 31 వరకే గడువు ఉందని తెలిపారు.

