TG TET Result 2026 Release : ఈ రోజులు TG TET ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
TG TET Result 2026 Release : TG TET 2026 ఫలితాలు ఈరోజు వెల్లడి కానున్నాయి. జులై 13 మధ్యాహ్నం 2:30 గంటలకు ఫలితాలు వెల్లడి చేయనున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రెస్‌నోట్ గారు హైదరాబాదులో తమ ఆఫీసులో ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ సంవత్సరం 16 జూన్ నుంచి 22 జూన్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలో మొత్తం 1,15,028 మంది విద్యార్థులు హాజరయ్యారు. అభ్యర్థులు అధికార వెబ్సైట్ https://tgtet.aptonline.in/UI/HomePage/HomePage.aspx లో వెళ్లి తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TGTET-JUNE-2026) రిజల్ట్స్ Pdf డౌన్లోడ్ చేసుకోవచ్చు.

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TGTET-JUNE-2026) ఈ సంవత్సరం 1,53,752 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,15,028 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. జూన్ 16 నుంచి 22 మధ్యలో TGTET జూన్ పరీక్ష ల్లో జరిగాయి. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి.
TG TET JUNE 2026 రిజల్ట్స్ 2026 ఈ క్రింది విధంగా చెక్ చేసుకోవచ్చు
1. విద్యార్థులు https://tgtet.aptonline.in/ ఓపెన్ చేయండి.
2. హోం పేజ్ లో TG TET JUNE 2026 Result అని లింకు పైన క్లిక్ చేయండి.
3. ఆ తర్వాత విద్యార్థి తమకు హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చూసి ఫలితాలు తెలుసుకోండి.

🔥TG TET Result 2026 Direct Link

