Free Sewing Machines Scheme 2026 : మహిళలకు అదిరిపోయే సూపర్ న్యూస్.. కొత్త స్కీం కింద కుట్టు మిషన్లు.. వెంటనే అప్లై చేసుకోండి
Free Sewing Machines, Motor Scooters/bike, E-Scooters and Petty business scheme (Christian Minorities FY 2026-27) Application Form: రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవులకు ఆర్థిక సహాయం చేసేందుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. 2026-27 సంవత్సరంలో మైనారిటీ సంక్షేమ శాఖ, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ కింద కుట్టు మిషన్లు కోసం అర్హులైన మహిళ అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో వెంటనే అప్లై చేసుకోండి.

ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి కోసం వివిధ రకాల యూనిట్ లో ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఉపాధి లేదా వ్యాపార అవసరాలకు అనుగుణంగా కుట్టు మిషను, ఈ- బైక్, ఈ-స్కూటీలు, మోటార్ బైక్స్ యూనిట్లు, చిన్న కిరాణా షాప్ లో టిఫిన్ సెంటర్లు యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని క్రిస్టియన్ కార్పొరేషన్ ఎండీ సబిత తెలిపారు. తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారిక పోర్టల్ ఆన్లైన్ లో https://tgobmms.cgg.gov.in/ అప్లై చేసుకోవాలని తెలిపారు.
ఇందుకుగాను దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు వయస్సు 21 నుంచి 55 ఏళ్ల లోపు ఉండాలి. కేవలం పేద క్రైస్తవులు మాత్రమే ఈ స్కీం అర్హులు. అర్హులైన మహిళ అభ్యర్థులు తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికార వెబ్సైట్ https://tgobmms.cgg.gov.in/ కావలసిన స్కీముని ఎంచుకొని, వివరాలను తప్పు లేకుండా అప్లికేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత వచ్చి అక్ నాలెడ్జ్మెంట్ ప్రింట్ అవుట్ తీసి భద్రంగా ఉంచుకోవాలి.
ప్రభుత్వం కుట్టు మిషన్లు, ఈ-స్కూటీలు, ఈ-బైకులు & మోటార్ బైక్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ యూనిట్లు ఇస్తారు. అలాగే అదనంగా చిన్న కిరాణా షాపులు, టిఫిన్ సెంటర్లు ఏర్పరచుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. నైపుణ్యం కలిగిన ఇంట్లో ఉండి స్వయం ఉపాధి పొందాలనుకున్న మహిళలకు కుట్టు మిషన్ అందిస్తున్నారు. అలాగే డెలివరీ బాయ్స్, వర్కింగ్ ఉమెన్స్ & చిన్న వ్యాపారాలకు ఉపయోగపడే ఈ బైక్ లు ఇస్తారున్నారు. అర్హులైన మహిళా అభ్యర్థులు వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

🛑Official Website & Apply Link

