గ్రామీణ సచివాలయ స్థాయిలో జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చేసింది | Latest NIMHANS Junior Secretarial Assistant Notification 2026 Apply Now
NIMHANS Recruitment 2026 Latest Junior Secretarial Assistant Notification 2026 Apply Now: ఏదైనా డిగ్రీ సర్టిఫికెట్ చాలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (NIMHANS) లో న్యూరోఅనస్థీసియా టెక్నాలజిస్ట్, అకౌంటెంట్ & జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ ఖాళీ పోస్టుల కోసం NIMHANS దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆఫ్ లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ 08.06.2026 నుంచి ఆఫ్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 07.07.2026 లోపు NIMHANS వెబ్‌సైట్ https://www.nimhans.ac.in/ లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (NIMHANS)లో న్యూరోఅనస్థీసియా టెక్నాలజిస్ట్, అకౌంటెంట్ & జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది. తప్పనిసరి అర్హత ఏదైనా డిగ్రీ, B.Sc ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రూ.19,900/-to రూ. 1,12,400/- జీతం ఇస్తారు. మొదటి దశ: MCQ ఆధారిత పరీక్ష (పరీక్ష విధానం అడ్మిట్ కార్డులో తెలియజేయబడుతుంది). రెండవ దశ: నైపుణ్య పరీక్ష మరియు/లేదా పత్రాల ధృవీకరణ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. ఈ ప్రకటనకు ప్రతిస్పందనగా దరఖాస్తు చేసుకునే వారు, దరఖాస్తు చేసుకున్న పోస్టుకు తమ అర్హత గురించి నిర్ధారించుకోవాలి. వారు 07.07.2026 నాటికి అన్ని అర్హతా ప్రమాణాలను తప్పనిసరిగా నెరవేర్చాలి, లేని పక్షంలో వారి దరఖాస్తు తక్షణమే తిరస్కరించబడుతుంది.
•పోస్ట్ వివరాలు
•న్యూరోఅనస్థీసియా టెక్నాలజిస్ట్, అకౌంటెంట్ & జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ పోస్టుకు ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు.

•కనీస విద్య అర్హత :
•న్యూరోఅనస్థీసియా టెక్నాలజిస్ట్ :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి అనస్థీషియా టెక్నాలజీలో బి.ఎస్.సి. ప్రధాన ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో రెండు సంవత్సరాల అనుభవం.
•అకౌంటెంట్ :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయ సంస్థ నుండి కామర్స్‌లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ. గుర్తింపు పొందిన సంస్థ నుండి కంప్యూటర్ అప్లికేషన్స్, ట్యాలీ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్, వ్యాట్ మొదలైన వాటిలో సర్టిఫికేట్ కోర్సు.
•జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ. కంప్యూటర్ కోర్సులో 06 నెలల శిక్షణ పదవికి ఎంపికైన తర్వాత, ప్రొబేషన్ కాలం ముగిసేలోపు ఈ క్రింది నైపుణ్య ప్రమాణాలను పూర్తి చేయాలి. కంప్యూటర్‌పై నైపుణ్య పరీక్ష ప్రమాణాలు: ఇంగ్లీష్ టైపింగ్ @ 35wpm లేదా హిందీ టైపింగ్ @ 30 wpm. కేటాయించిన సమయం 10 నిమిషాలు. ప్రతి పదానికి సగటున 5 కీ డిప్రెషన్‌ల ఆధారంగా, 35 wpm మరియు 30 wpm వరుసగా 10500 KDPH మరియు 9000 KDPH లకు సమానం.

•వయస్సు :
•వయోపరిమితి: 07.07.2026 నాటికి వయస్సు 30 సంవత్సరాలకు మించకూడదు.

•నెల జీతం :
•ఈ నోటిఫికేషన్ లో రూ.19,900/-to రూ. 1,12,400/- జీతం ఇస్తారు.
•అప్లికేషన్ ఫీజులు :: రిజర్వేషన్ లేని, ఓబీసీ & ఈడబ్ల్యూఎస్ గ్రూప్ బి కేటగిరీకి దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుము (18% GSTతో సహా) రూ. 1,180/-, దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుము (18% GSTతో సహా) గ్రూప్ సి కేటగిరీ రూ. 885/-
•ST అభ్యర్థులకు – గ్రూప్ బి కేటగిరీకి దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుము (18% GSTతో సహా) రూ. రూ. 885/-, దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుము (18% GSTతో సహా) గ్రూప్ సి కేటగిరీ రూ. రూ. 590/-.
•PwBD – మినహాయించబడింది.

•ఎంపిక ప్రక్రియ :: మొదటి దశ: MCQ ఆధారిత పరీక్ష (పరీక్ష విధానం అడ్మిట్ కార్డులో తెలియజేయబడుతుంది). రెండవ దశ: నైపుణ్య పరీక్ష మరియు/లేదా పత్రాల ధృవీకరణ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. నైపుణ్య పరీక్ష మరియు/లేదా పత్రాల పరిశీలనను నిమ్హాన్స్ (NIMHANS) నిర్వహిస్తుంది.
•ఎలా దరఖాస్తు చేయాలి : అన్ని విధాలుగా అర్హతా ప్రమాణాలను సంతృప్తిపరిచే ఆసక్తిగల దరఖాస్తుదారులు తమ దరఖాస్తును ది డైరెక్టర్, నిమ్హాన్స్, పోస్ట్‌బాక్స్ నెం.2900, హోసూర్ రోడ్, బెంగళూరు -560029 చిరునామాకు 07.07.2026 సాయంత్రం 4:30 గంటల వరకు ఆఫ్‌లైన్ విధానంలో సమర్పించవచ్చు. దరఖాస్తులోని సవరణలు ఏ విధానంలోనూ అనగా ఈమెయిల్/లేఖ ద్వారా పరిగణించబడవు.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆఫ్ లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ :: 06
8.06.2026
•ఆఫ్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 07.07.2026

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Online Apply Link Click Here

