Latest Pre Primary School Jobs : 7th, 12th అర్హతతో సమగ్ర శిక్ష కార్యాలయంలో ఆయా & ఇంస్ట్రుక్టర్ జాబ్స్, కావలసిన డాక్యుమెంట్ వివరాలు | Latest Pre Primary School Instructor & Aaya Notification 2026 Apply Now
Latest Pre Primary School Recruitment 2026 Latest Instructor & Aaya Notification Out 2026 All Details Apply Now : సమగ్ర శిక్ష కార్యాలయం, ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, LKG, UKG విద్యార్థుల కోసం టీచర్లు (ఇంస్ట్రుక్టర్), ఆయాల నియామకాలకు జిల్లాల వారీగా నోటిఫికేషన్లు వచ్చేసాయి. టైం లేదు, వెంటనే అప్లై చేసుకోండి సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది. ఇంస్ట్రుక్టర్ పోస్టుకు నెలకు ₹8,000, ఆయాలకు పోస్టుకు ₹6,000 నెల వేతనం ఇస్తారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2,769 ప్రీ ప్రైమరీ స్కూళ్లలో 2,769 ఇంస్ట్రుక్టర్, 2,769 ఆయాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లో జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో ఉద్యోగ భర్తీ చేస్తున్నారు.

తెలంగాణ ప్రభత్వ ఆదేశాల మేరకు 2026-27 విద్యా సంవత్సరం నందు, జిల్లాలోని 85 ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల యందు ఫ్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించుకోబోతున్నాము కావున అట్టి. పాఠశాలలో పనిచేయుటకు ఇన్స్ట్రుక్టర్ మరియు ఆయాలను నియమించడం జరుగుతుంది. కావున ఆసక్తి మరియు అర్హత అభ్యర్ధులు సంబంధిత పాఠశాలల ప్రధానోపా ద్యాయులను గానీ, సంబందిత మండల విద్యాధికారులను గాని సంప్రదించగలరని కోరనైనది, నియమకానికి సంబంధించిన షెడ్యూల్ మరియు ఇతర వివరములు క్రింద సూచించబడినవి.
1. దరఖాస్తు లభించు ప్రదేశం సంబందిత పాఠశాల లేదా సంబంధత మండల విద్యాధికారి కార్యాలయం
2. దరఖాస్తు సమర్పించు ప్రదేశం సంబంధిత పాఠశాల లేదా సంబంధత మండల విద్యాధికారి కార్యాలయం
3. దరఖాస్తు సమర్పించు చివరి తేదీ : 12-06-2026
4. అర్హతలు : ఇన్ఫ్ల్బుక్టర్: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష యందు ఉత్తీర్ణులై ఉండాలి. ప్రీ ప్రైమరీ శిక్షణ పొందిఉన్నలేదా టిటిసి పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత కల్పించబడును. ఆయా ఏడవ తరగతి
5. ప్రాదాన్యత : స్థానిక ఆవాస ప్రాంతానికి సంబందించిన అభ్యర్ధులకు మొదటి ప్రాధాన్యత స్థానిక ఆవాస ప్రాంతానికి సంబంధించిన అభ్యర్థులు లభించని పక్షంలో స్థానిక గ్రామపంచాయతి పరిధికి చెందిన అభ్యర్ధులకు తదుపరి అదే మండలానికి చెందిన అభ్యర్ధులకు ప్రాధాన్యత కల్పించబడును.
6. గౌరవ భృతి : ఇన్స్ట్రక్టర్లకు నెలకు రూ 8000/-చొప్పున మరియు ఆయాలకు రూ 6000/-చొప్పున పనిచేసిన కాలానికి గౌరవ భృతి పాఠశాల ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ ద్వారా చెల్లించబడును.
జతపరిచినవి (జిరాక్స్ కాపీలు):
1. బోనాఫైడ్ సర్టిఫికేట్లు
2. ఏడవ తరగతి మార్కుల మెమో (ఆయా కోసం)
3. SSC మార్క్స్ మెమో (PP ఇన్‌స్ట్రక్టర్ కోసం)
4. మధ్యంతర మెమో (PP బోధకుడి కోసం)
5. ప్రీ ప్రైమరీ / ECCE శిక్షణ సర్టిఫికేట్
6. ఆధార్ కార్డు
7. కుల మరియు నివాస ధృవీకరణ పత్రాలు
8. EWS, వైకల్యం, మాజీ సైనికుల ధృవపత్రాలు (వర్తిస్తే).

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here

