TS 10th Class Exam Results 2026 Date Release : తెలంగాణ పదో తరగతి ఫలితాలు.. విడుదల తేదీలు వచ్చేసాయి?

TS 10th Class Exam Results 2026 Date Release : తెలంగాణ పదో తరగతి ఫలితాలు.. విడుదల తేదీలు వచ్చేసాయి?

TS 10th class exam results 2026 date release latest news : తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలు సంబంధించి అప్డేట్ వచ్చేసింది. పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ప్రారంభమైన ఈ నెల 13 వరకు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా రెగ్యులర్ విద్యార్థులు 5.15 లక్షల మంది పరీక్ష రాశారు. జవాబు పత్రాలు మూల్యాం కనం ఈనెల 23వ తేదీన పూర్తయింది. తెలంగాణలో ఇంతకుముందు మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తామని తెలుపగా.. ప్రస్తుతం ఇప్పుడు ఈనెల 29న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అందుకుగాను ప్రభుత్వం సైతం ఆమోదం తెలిపినట్లుగా సమాచారం. ఒకవేళ 29లో ఫలితాలు విడుదల కాని పరిస్థితిలో 30న విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఉది. పరీక్షా ఫలితాలు ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు హాజరై ఫలితాలు విడుదల చేయనన్నారు.

తెలంగాణలో 10వ తరగతి ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న విద్యార్థులు మరియు విద్యార్థి తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలకు సంబంధించి కీలక సమాచారం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలను ఈనెల 29 లేదా 30వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు అధికారిక ఫలితాల తేదీ ప్రకటించలేదు.

తెలంగాణ 10వ తరగతి ఫలితాలు 2026 ముఖ్యమైన వివరాలు

తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 13 వరకు కొనసాగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 5.17 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

మూల్యాంకనం తేదీలు : ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు మూల్యాంకనం కొనసాగింది.
ప్రస్తుతం : ఫలితాలకు తుది దశలో ప్రభుత్వ ఆమోదం వచ్చింది.
10వ ఫలితాలు విడుదల అంచనా : ఏప్రిల్ 29 లేదా 30వ తేదీన ఫలితాలు విడుదలవుతాయి.
అధికారిక వెబ్సైట్ : https://bse.telangana.gov.in/

How to download Telangana 10th class results step by step process

•ముందుగా విద్యార్థులు https://bse.telangana.gov.in/ వెబ్సైటు ఓపెన్ చేయండి.

•విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్, DOB ఎంటర్ చేసి తమ రిజల్ట్స్ కనుక్కోవచ్చు.

•విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మీసేవ తెలంగాణ 8096958096 వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.

•విద్యార్థులు అధికార వెబ్సైట్ మాత్రమే ఫలితాలు చెక్ చేసుకోండి. సోషల్ మీడియాలు వచ్చి అపోహలు నమ్మకండి.

🛑 Telangana 10th class results direct link

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *