SSC అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & డ్రైవర్ జాబ్స్ వచ్చేశాయి | CSIR NEIST Notification 2026 Salary, eligibility, apply links

SSC అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & డ్రైవర్ జాబ్స్ వచ్చేశాయి | CSIR NEIST Notification 2026 Salary, eligibility, apply links

CSIR NEIST Recruitment 2026 Latest Multi-Tasking Staff & DriverJob Notification 2026 Apply Now: CSIR – నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (NEIST)లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & డ్రైవర్ ఉద్యోగుల కోసం చురుకైన మరియు ప్రతిభావంతులైన పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 05/05/2026 & ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 04/06/2026 లోపు వివరమైన ప్రకటన కోసం, అభ్యర్థులు ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్ www.neist.res.in ను సందర్శించాలని సూచించడమైనది.

CSIR – నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (NEIST), శాస్త్రీయ & పారిశ్రామిక పరిశోధన మండలిలో షార్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. మొత్తం 10 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 10th, ఇంటర్మీడియట్ (12వ తరగతి) పాసై, 04 జూన్ 2026 నాటికి వయస్సు 25, 27 సంవత్సరాల లోపు ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 05 మే 2026 నుంచి 04 జూన్ 2026 లోపు అభ్యర్థులు CSIR NEIST వెబ్సైట్ లో www.neist.res.in/ ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

పోస్టు మరియు ఖాళీ వివరాలు

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ & డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి.  మొత్తం ఉద్యోగాలు 10 ఉన్నాయి.

విద్యా అర్హత :

•మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగులకు 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాసైతే చాలు & డ్రైవర్ ఉద్యోగులకు 10వ తరగతి తో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

గరిష్ట వయస్సు :  04 జూన్ 2026 నాటికి మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు 25 సంవత్సరాల లోపు & డ్రైవర్ పోస్ట్ కు 27 సంవత్సరాల లోపు వయస్సు ఉడాలి.

నెల జీతం : ఈ పోస్టుకు పే లెవల్ 2: రూ.₹19,900/- to ₹63,200/- జీతం ఉటుంది. సుమారుగా స్టార్టింగ్ శాలరీ రూ.36,700/- నెల జీతం చెల్లించబడతాయి.

అప్లికేషన్ విధానం : ఆన్లైన్ విధానంలో

ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు ఎంపిక రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ & డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

దరఖాస్తు రుసుము : షార్ట్ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీ ఇవ్వలేదు.

ఎలా దరఖాస్తు చేయాలి: వివరమైన ప్రకటన కోసం, అభ్యర్థులు ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్ www.neist.res.in ను సందర్శించాలని సూచించడమైనది.

ముఖ్యమైన తేదీ వివరాలు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 05/05/2026

•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 04/06/2026

🛑Notification PDF Click Here

🛑Official Website Click Here

🛑Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *