TS 10th Class exam results 2026 Date : పదో తరగతి ఫలితాలు విడుదల తేదీలు ఫిక్స్.. ఎప్పుడంటే?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TS 10th Class exam results 2026 Date : పదో తరగతి ఫలితాలు విడుదల తేదీలు ఫిక్స్.. ఎప్పుడంటే?

TS 10th Class exam results 2026 release Date : తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు షెడ్యూలు ఆఖరి దశకు చేరుకున్నది. ఈనెల 23వ తేదీతో మూల్యాంకనం పూర్తి అయ్యింది. మార్క్స్ ప్రక్రియ వేగవంతం పూర్తి చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు అవకాశం లేకుండా వేగవంతంగా ఫలితాలు విడుదల వీలైన త్వరగా చేయడానికి కరవస్తు చేస్తున్నారు. అన్ని సవ్యంగా జరిగితే తెలంగాణలో మే 4 లేదా 5వ తేదీన రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది.

తెలంగాణలో ఇప్పటికే మెయిన్ సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తయింది స్క్రీనింగ్ ఇతర ప్రక్రియలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఖచ్చితమైన తేదీని SSC బోర్డు అధికారికంగా ప్రకటించలేదు. తెలంగాణలో మార్చి 14న ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీన ముగిస్తాయి. ఈ సంవత్సరం మొత్తం 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష రాశారు. తెలంగాణ పదోతరగతి పరీక్ష పాత్రల వాల్యుయేషన్ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 23వ తేదీ వరకు మూల్యాంకనం ప్రక్రియ పూర్తి అయ్యింది. ఈ ప్రక్రియ పూర్తి చేసిన మార్క్స్ నమోదు ప్రాసెస్ ప్రక్రియ మరో 10 రోజుల సమయం పడుతుంది. అధికారుల అంచనా వేస్తున్న ప్రకారం మే 4 లేదా 5వ తేదీల్లో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారికంగా భావిస్తున్నారు. వీలైనంత త్వరలో ఫలితాలు వెల్లడించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు. తెలుస్తుంది. గత సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ 30న లేదా మే మొదటి వారంలో విడుదల చేసేందుకు కరవస్తు చేస్తున్నారు.

తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు విడుదల అవుతుంది. అభ్యర్థులు 10వ తరగతి ఫలితాలు క్రింది విధానాల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు:

1. వాట్సాప్ (Meeseva Telangana):

అభ్యర్థులు 80969 58096 నంబర్కు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రింది విదంగా వెళ్లాలి:

BSE Exam Result→ TS 10th class results  తర్వాత క్రింది వివరాల్లో ఏదో ఒకటి నమోదు చేయాలి:

a) SSC హాల్ టికెట్ నంబర్

b) నమోదు చేసిన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి పదో తరగతి ఫలితాలు డైరెక్ట్ గా వాట్సాప్ లో పిడిఎఫ్ రూపంలో పొందొచ్చు.

2. అధికారిక వెబ్సైట్: తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాల కోసం క్రింది వెబ్సైట్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://bse.telangana.gov.in/  SSC హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి పదో ఫలితాలు పొందవచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *