India Post GDS 3rd Merit List Release Date : Postal GDS 3rd Merit List 2026 Release Date
Postal GDS 3rd Merit List 2026 Release Date : గ్రామీణ డాగ్ సేవకు (GDS) 2026 రిక్రూమెంట్ కు సంబంధించి 28,636 ఉద్యోగాలకు గాను 2nd మెరిట్ లిస్టు ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేశారు. సెకండ్ మెరిట్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు ఏప్రిల్ 27వ తేదీ వరకు తమకు ఇచ్చిన డివిజన్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ మెరిట్ లిస్ట్ ఏదో కారణంగా హాజరు కాని పక్షంలో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో సెలెక్ట్ కాకపోతే 3rd మెరిట్ లిస్టు విడుదల చేస్తారు.

పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాల భర్తీకి JANలో ఇచ్చిన 28,636 ఉద్యోగాలు భారీ నోటిఫికేషన్ 2026 2nd మెరిట్ లిస్ట్ 10 ఏప్రిల్ 2026 విడుదల చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 1060, తెలంగాణలో 608 ఖాళీలున్నాయి. తాజా 2nd మెరిట్ లిస్టులో ఆంధ్రప్రదేశ్ నుంచి 555 అభ్యర్థులు, తెలంగాణ నుంచి 214 అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరంతా 27వ ఏప్రిల్ 2026 తేదీ లోగా తమకు ఇచ్చిన డివిజన్ కార్యాలయంలో ధ్రువపత్రాలతో హాజరు కావాల్సి ఉంటుంది. మొత్తం 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందులో ఏదో ఒక కారణంగా సెలెక్ట్ కానీ మిగిలిపోయిన ఉద్యోగుల కోసం 3rd మెరిట్ లిస్టు విడుదల చేస్తారు.
పోస్టల్ GDS 3rd మెరిట్ లిస్ట్ 2026 ఎప్పుడు విడుదల చేస్తారు
గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగులకు సెకండ్ మెరిట్ లిస్ట్ పది ఏప్రిల్ నుంచి 27 ఏప్రిల్ మధ్యలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఏప్రిల్ 27వ తేదీ తర్వాత పది రోజుల గ్యాప్ లో 2nd మెరిట్ లిస్టు సెలెక్ట్ కానీ అభ్యర్థులు మిగిలినటువంటి పోస్టులు కోసం 3rd మెరిట్ లిస్టు మే 10, 2026 విడుదల అయ్యే అవకాశం ఉంది. 3rd మెరిట్ లిస్టు మే 10వ తేదీ ఒకరోజు ముందు లేదా వెనక వచ్చే అవకాశం ఉంది.
పోస్టల్ GDS 3rd మెరిట్ లిస్ట్ 2026 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి
1.ముందుగా అభ్యర్థులు పోస్టల్ జిడిఎస్ https://indiapost.gov.in/gdsonlineengagement అధికార వెబ్సైట్ సందర్శించండి.
2. తరువాత హోం పేజ్ లో Shortlisted Candidates: Schedule-1, January-2026 ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
3. తరువాత అందులో స్టేట్ లేదా సర్కిల్ పైన క్లిక్ చేయండి.. Supplimentary List -III ఆప్షన్ పైన క్లిక్ చేస్తే 3rd మెరిట్ లిస్టు ఓపెన్ అవుతుంది.

🛑 India Post GDS 3rd merit list website
🛑టెన్త్, మైనింగ్/ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్లో డిప్లొమా, డిగ్రీ అర్హతతో 1,055 ఉద్యోగాలకు నోటిఫికేషన్ : సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో 1,055 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ లో 577 మైనింగ్ సర్దార్ ఉద్యోగాలు, 43 డి. సర్వేయర్ ఉద్యోగాలు & 435 అసిస్టెంట్ ఫోర్మెన్ ఉద్యోగాలున్నాయి. పోస్ట్ ను అనుసరించి టెన్త్, మైనింగ్/ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ లో డిప్లొమా, డిగ్రీ, సర్వేయర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు 18-30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఉద్యోగులకు కంప్యూటర్ బేస్డ్ (CBT) ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ నెల 15 ఏప్రిల్ 2026 నుంచి 14 మే 2026 వరకు https://secl-cil.in/index అప్లై చేసుకోవచ్చు.

🛑Notification Pdf Click Here
🛑OfficialWebsite Click Here

